Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

BC leader R Krishnaiah opposes BC status to Kapu community

By   /  February 3, 2016  /  Comments Off on BC leader R Krishnaiah opposes BC status to Kapu community

    Print       Email

R.KRISHNAIAH

కాపులకు రిజర్వేషన్లపై బీసీ సంఘాల వ్యతిరేకత..!
ఓ పక్కన తమను బీసీల్లో చేర్చాలంటూ కాపు సంఘాలు ఆందోళన చేస్తుంటే.. బీసీ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.కాపులను బీసీల్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నామని బీసీ సంఘాల నేతలు తెలిపారు.ఏకంగా 25 బీసీ సంఘాలకు చెందిన నేతలు విజయవాడలో సమావేశం నిర్వహించారు.కాపు కమిషన్ వేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు.కాపుల ఒత్తిడికి తలొగ్గి జీవో ఇస్తే ఇబ్బందులు పడతారంటూ హెచ్చరికలు జారీ చేశారు.దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని బీసీ సంఘాల నేతలు హెచ్చరించారు.

InCorpTaxAct
Suvidha

 

ఇదే అంశంపై బీసీ సంక్షేమ శాఖ జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కూడా స్పందించారు.కాపులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని తాము ఒప్పుకోమని తేల్చి చెప్పారు.అయితే వారికి ఎన్ని నిధులు కేటాయించినా తమకు అభ్యంతరం లేదన్నారు.కాపులను బీసీల్లో చేరిస్తే మాత్రం ఒప్పుకోమన్నారు.కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. చట్టసభల్లో కాపులకు జనాభా ప్రాతిపదికన కంటే ఎక్కువగా ప్రాతినిధ్యం ఉందని తెలిపారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →