Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

BCCI does more for us than WICB: After skipper Sammy, Dwayne Bravo slams West Indies cricket board

By   /  April 4, 2016  /  Comments Off on BCCI does more for us than WICB: After skipper Sammy, Dwayne Bravo slams West Indies cricket board

    Print       Email

bravo 1

బీసీసీఐపై బ్రావో సంచలన కామెంట్స్..

InCorpTaxAct
Suvidha

 

 

టీ20 వరల్డ్ కప్ నెగ్గిన తర్వాత విండీస్ ప్లేయర్లు తమలో ఇప్పటివరకు దాచుకున్న ఫీలింగ్స్‌ను బయటపెడుతున్నారు. కెప్టెన్ సామి జట్టు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రస్తావించారు. బౌలర్ బ్రావో అయితే తనదైన శైలిలో మాట్లాడాడు. తమ బోర్డు ఎంపిక చేసిన వన్డే క్రికెట్ జట్టును చూసి తాము చాలా ఆశ్చర్యానికి గురయ్యామని చెప్పాడు. ప్రస్తుతం తమ జట్టు సరైన వాళ్ల చేతుల్లో లేదని అన్నాడు. ఈ టోర్నీ తర్వాత వెస్టిండీస్ జట్టు సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కాని తాము తుది జట్టులో లేమన్నాడు. ఇంగ్లాండ్‌లో ఆడబోతున్నామని తెలిపాడు. ఈ నేపధ్యంలో బ్రావో మాట్లాడాడు. ఇండియాలో మాకు చాలా ఆదరణ లభించిందన్నాడు. వెస్టిండీస్ బోర్డు కన్నా బీసీసీఐ తమకు ఎక్కువ సహాయం చేసిందని తన అభిమానాన్ని వెల్లడించాడు. ఐపిఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ధోని కెప్టెన్సీలో బ్రావో ఆడిన సంగతి తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →