Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Being a CM is not easy like read the story of Chandamma: Adinarayana Reddy

By   /  June 18, 2017  /  Comments Off on Being a CM is not easy like read the story of Chandamma: Adinarayana Reddy

    Print       Email

స్టేట్ కి సీఎం కావడం చందమామా కథ చదివినంత ఈజీ కాదు: మంత్రి ఆదినారాయణ రెడ్డి

 
ఒక స్టేట్ కి సీఎం కావడం అనేది అంత ఈజీ కాదని ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అవ్వడం అంటే ఏదో చందమామ కథలు చదవడం అంత ఈజీ కాదని అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ అధినేత జగన్ గుర్తించాలని అన్నారు. ఈ మేరకు ఆయన కాకినాడలో మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.అలాగే పలు కార్యక్రమాలపై కూడా ఆయన మాట్లాడారు.

InCorpTaxAct
Suvidha

త్వరలో పాల ధరలను కూడా పెంచుతామని చెప్పారు. వెస్ట్ గోదావరిలో 9 ఆక్వా హేచరీస్ కు అనుమతులు మంజూరు చేశామని చెప్పారు. ఆక్వా పరిశ్రమ ఏపీ అభివృద్ధిల కీలక భూమిక పోషిస్తోందని అన్నారు. ఈ పరిశ్రమకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →