బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘జయ జానకీ నాయక’ టీజర్ రిలీజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న మూవీ ‘జయ జానకీ నాయక’. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. ఇందులో ఆయన సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి దర్శకుడిగా బోయపాటి శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.మరో హీరోయిన్ పాత్రలో ప్రగ్యా జైశ్వాల్ నటిస్తున్నారు. ఆమెది చిత్రంలో ముఖ్యపాత్ర అని తెలుస్తోంది.
ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. జగపతిబాబు, ఆది పినిశెట్టి, శరత్ కుమార్ ప్రముఖ పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.