Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Bellamkonda Srinivas Sakshyam first look released

By   /  February 15, 2018  /  Comments Off on Bellamkonda Srinivas Sakshyam first look released

    Print       Email

‘సాక్ష్యం’ ఫస్ట్ లుక్ అదిరింది..!

 

InCorpTaxAct
Suvidha

 

 

 

నిర్మాత బెల్లంకొండ సురేష్ వారసుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా శ్రీవాస్. డిజే భామ పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సర్ ప్రైజ్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇక నేచర్ ఈజ్ ద విట్ నెస్ అంటూ పోస్టర్ వదిలారు చిత్రయూనిట్.

నామా అభిషేక్ నిర్మిస్తున్న ఈ సినిమా లవ్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ తో వస్తుంది. సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా బెల్లంకొండ బాబుకి కమర్షియల్ హిట్ పక్కా అంటున్నారు. మరి ఫస్ట్ లుక్ ఇంప్రెసివ్ గా ఉండగా సినిమా అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి. పూజా హెగ్దెని ఫుల్ గా వాడేస్తున్న సాక్ష్యంలో ఆమె క్రేజ్ మరింత పెరుగుతుందని అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →