Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Bhagamati New Poster Released

By   /  January 2, 2018  /  Comments Off on Bhagamati New Poster Released

    Print       Email

భాగమతి పోస్టర్ వచ్చింది..!

 

InCorpTaxAct
Suvidha

 

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో పిల్లజమిందార్ అశోక్ డైరక్షన్ లో వస్తున్న సినిమా భాగమతి. యువి క్రియేషన్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమాపై ఆసక్తి పెంచగా ఈరోజు న్యూ ఇయర్ గిఫ్ట్ గా భాగమతి పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాలో అనుష్క లుక్ రివీల్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఫేస్ కనిపించలేదు కాని కొత్త పోస్టర్ లో అనుష్క క్లియర్ గా ఉంది.

సరికొత్త కథాంశంతో వస్తున్న ఈ సినిమా హర్రర్, సస్పెన్స్ నేపథ్యంతో వస్తుందని తెలుస్తుంది. గ్రాఫిక్స్ ఎక్కువ ప్రాధాన్యత ఉన్న సినిమాగా వస్తున్న ఈ భాగమతి సినిమా జనవరి 26న రిలీజ్ కానుంది. అరుంధతి సినిమా రేంజ్ లో టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన అనుష్క ఈ సినిమాతో ఆ రేంజ్ హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →