Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Bhagamati released on Amazon Prime

By   /  March 1, 2018  /  Comments Off on Bhagamati released on Amazon Prime

    Print       Email

అమేజాన్ ప్రైం లో భాగమతి..!

 

InCorpTaxAct
Suvidha

 

 

స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో యువి క్రియేషన్స్ బ్యానర్లో వచ్చిన సినిమా భాగమతి. పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా జనవరి 26న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా వసూళ్ల సంగతి అందరికి తెలిసిందే. 2018 బాక్సాఫీస్ ను షేక్ చేసిన మొదటి సినిమాగా భాగమతి వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమా థియేటర్ లో సందడి ముగిసిందో లేదో నెట్ లో సందడికి సిద్ధమైంది.

అమేజాన్ ప్రైం భాగమతి సినిమాను నెట్ లో ఉంచేసింది. అమేజాన్ ప్రైన్ ప్రీమియర్ సభ్యులు ఎవరైనా సరే ఈ సినిమా చూసేయొచ్చు. మొన్నీమధ్యనే థియేటర్లలోంచి వెళ్లిన ఈ సినిమా ఇప్పుడు నెట్ లో రావడం ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఓ రకంగా నిర్మాతల ముందుచూపు పని అనిపిస్తున్నా ఇదంతా సినిమా డిమాండ్ ను బట్టి డబ్బుల కోసం చేసిందని అంటున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →