Loading...
You are here:  Home  >  Community Events  >  Awareness  >  Current Article

Bhahgamati near to million mark in Overseas

By   /  February 4, 2018  /  No Comments

    Print       Email

ఓవర్ సీస్ లో భాగమతి హవా..!

 

Suvidha
Biryani Pot

 

 

స్వీటీ అనుష్క నటించిన లేటెస్ట్ మూవీ భాగమతి. పిల్ల జమిందార్ అశోక్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా జనవరి 26న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ సాధించింది. ఈ ఇయర్ అసలు సిసలు సూపర్ హిట్ బొమ్మ అనిపించుకున్న భాగమతి కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్ సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఇప్పటికి యూఎస్ లో తొలి వారాంతరంలోనే 7 లక్షల డాలర్ల కలక్షన్స్ సాధించిందట.

ఇప్పటివరకు 9.8 లక్షల వసూళ్లతో దుమ్మురేపుతుంది భాగమతి. భాగమతి ఫాం చూస్తుంటే మిలియన్ మార్క్ సాధించేలా ఉంది. సినిమాపై నమ్మకంతో యువి క్రియేషన్స్ వారు సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసుకున్నారు. అశోక్ డైరక్షన్ ప్రతిభ, తమన్ మ్యూజిక్, రవిందర్ ఆర్ట్ డైరక్షన్ టాలెంట్ అన్ని కలిపి ఈ సినిమాను సూపర్ హిట్ చేశాయి. స్టార్ హీరోలకే సాధ్యమయ్యే మిలియన్ మార్క్ ను అనుష్క లీడ్ రోల్ చేసి సాధించింది అంటే అమ్మడిని ఇక లేడీ సూపర్ స్టార్ అనకుండా ఉండలేం.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Ashok got a chance with Nagarjuna

Read More →