Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

‘Bhahubali 2 ‘ virtual video releases soon..?

By   /  March 4, 2017  /  Comments Off on ‘Bhahubali 2 ‘ virtual video releases soon..?

    Print       Email

ong bak bhahubaliఅమెరికా ట్రిబికా ఫిలిం ఫెస్టివ‌ల్‌ లో ‘ది స్వోర్డ్ ఆఫ్ బాహుబ‌లి’ వర్చువల్ వీడియో రిలీజ్..?

 

InCorpTaxAct
Suvidha

 

 

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘బాహుబలి-ది కంక్లూజన్’. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 28న విడుదల కానుంది. ఇక ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారత సినిమా చరిత్రలోనే భారీ వసూళ్ళు సాధిస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. ఖచ్చితంగా ఈ చిత్రం వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవుతుందని భావిస్తున్నారు. మరోసారి తెలుగువాడి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తుందని భావిస్తున్నారు. ఇక ఈ మూవీని లండన్ లో జరిగే ఈర్ ఆఫ్ ఫెస్టివల్ లో క్వీన్ ఎలిజబెత్ సమక్షంలో ప్రీమియర్ షో వేసేందుుకు నిర్మాతలు, దర్శకుడు ప్లాన్ చేస్తున్నారు.

ఇక ఈ మూవీ మరో వండర్ కి రెడీ అవుతోంది. హైదరాబాద్ లో బాహుబలి వర్చువల్ వీడియో విడుదలకు బాహుబలి చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అంటే ప్రత్యేక అద్దాలు పెట్టుకుని మాత్రమే దీన్ని వీక్షించగలరన్నమాట.ఇక ‘ది స్వోర్డ్ ఆఫ్ బాహుబ‌లి’ పేరుతో వ‌ర్చువ‌ల్ రియాలిటీ వీడియోని అమెరికా ట్రిబికా ఫిలిం ఫెస్టివ‌ల్‌ లో ప్రీమియ‌ర్ వేసేందుకు రెడీ చేస్తున్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఏప్రిల్ 19 నుంచి 30 వ‌ర‌కూ అంటే 11రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో వ‌ర్చువ‌ల్ వీడియోని ప్రద‌ర్శించ‌నున్నారట. ఆ తర్వాత ఈ వ‌ర్చువ‌ల్ వీడియో వరల్డ్ వైడ్ గా అందుబాటులోకి రానుందట.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →