Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Bhahubali likes Sivagami ‘Power of Women’ character..

By   /  April 16, 2017  /  Comments Off on Bhahubali likes Sivagami ‘Power of Women’ character..

    Print       Email

bahubali 1బాహుబలిలో మరో పాత్ర అంటే ప్రభాస్ కు ఇష్టమట..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఏప్రిల్ 28న రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి – ది కంక్లూజన్’ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రెబెల్ స్టార్ ప్రభాస్ ఓ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు తన పాత్ర కంటే మరో పాత్ర ఇష్టమని చెప్పారు. రమ్యకృష్ణ నటించిన శివగామి పాత్ర అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. ఫస్ట్ పార్ట్ లో శివగామి పాత్ర చాలా బాగా వచ్చిందని అన్నారు. శివగామని ‘పవర్ ఆఫ్ వుమెన్’ అని అన్నారు.

అలాగే కట్టప్ప పాత్ర గురించి కూడా మాట్లాడారు. ఆ పాత్ర కూడా చాలాబాగా వచ్చిందని అన్నారు. సెకెండ్ పార్ట్ లో కట్టప్ప నటన ఎలా ఉంటుందో మీరే చూస్తారని అన్నారు.బాహుబలిని అందరూ తన సొంతం చేసుకున్నారని అన్నారు. భాషా భేదం లేకుండా బాహుబలి ఇండియన్ సినిమా అని అందరూ భావిస్తున్నారని అన్నారు. తమ చిత్రం ఏ భాషలో అయినా సరే తన మ్యాజిక్ చూపించగలదని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →