Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Bharath in variety characters..?

By   /  February 6, 2016  /  Comments Off on Bharath in variety characters..?

    Print       Email

bharath1అఘోరా పాత్రలో భరత్..?

‘బాయ్స్’ మూవీతో ఇండస్ట్రీకి పరిచయయ్యాడు భరత్. అంతేకాదు విజయవంతంగా 25 సినిమాల్లో నటించాడు. ‘కాదల్’, ‘వెయిల్’ లాంటి తమిళ మూవీస్ తో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గత మూడేళ్లలో ఈ హీరోకి కనీసం ఒక్క హిట్టు కూడా దక్కలేదు. దీంతో పాపం రేసులో వెనకబడిపోయాడు.ఇక లవర్ బాయ్ లా కనిపిస్తే పని అవ్వదని అనుకున్నారో ఏమోగాని వెరైటీ పాత్రలు చేయాలని డిసైడ్ అయ్యారట. ఇందులో భాగంగా ‘బొట్టు’ అనే మూవీలో ఓ వెరైటీ పాత్రను ఒప్పుకున్నారు.ఏకంగా అఘోరా పాత్రలో కనిపించనున్నారట.

InCorpTaxAct
Suvidha

ఈ చిత్రం తర్వాత విజయ్ మిల్టన్ డైరెక్ట్ చేస్తున్న ఓ కొత్త మూవీలో విలన్ గా నటించేందుకు ఒకే అన్నారట.ఇందులో కూడా ఓ రేంజ్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తారనిసమాచారం. అయితే ఈ మూవీకి ఇంకా పేరు ఖరారు కావల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →