Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Bhavana kidnap update..

By   /  February 22, 2017  /  Comments Off on Bhavana kidnap update..

    Print       Email

Actress Bhavana Latest Cute Stills

మలయాళం నటిపై లైంగిక దాడి చేసిన నిందితుడి అరెస్ట్..

InCorpTaxAct
Suvidha

 

 

మలయాళం నటి భావన కిడ్నాప్ కలకలం సృష్టించింది. ఆమెపై కొందరు దుండగులు లైంగిక దాడికి యత్నించిన విషయం తెలిసిందే. అయితే పరారైన నిందితుడు ఓ యువ హీరో నివాసంలో తలదాచుకున్నాడని వార్తలు వస్తున్నాయి. కొచ్చికక్కనాడ్ లోని ఓ ఇంట్లో నిందితుడు ఉన్నట్లుగా స్థానిక పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ నివాసం ఓ యువ హీరోకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. దీంతో ఇప్పుడు ఆ నటుడిపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అసలు నిందితుడుకి అతను ఎందుకు ఆసరా ఇచ్చాడు అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలాఉండగా ప్రస్తుతం ఆమె నటిస్తున్న మూవీ యూనిట్ కి చెందిన ఓ సభ్యుడు హీరోయిన్ టూర్ వివరాలను నిందితుడుకి వెల్లడించాడట. దీంతో అతను ఎవరు అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారని సమాచారం.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →