Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

‘Bhhaghi: Rebals in love’ shooting complete..

By   /  February 22, 2016  /  Comments Off on ‘Bhhaghi: Rebals in love’ shooting complete..

    Print       Email

baaghi

షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బాఘీ: రెబల్స్‌ ఇన్‌ లవ్’

InCorpTaxAct
Suvidha

టైగర్‌ ష్రాఫ్‌, శ్రద్ధాకపూర్‌, సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ ‘బాఘీ: రెబల్స్‌ ఇన్‌ లవ్’. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయినట్లు హీరో టైగర్‌ ష్రాఫ్‌ తన ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.ఈ సినిమాకి సబ్బీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమాని సాజిద్‌ నదియాద్‌వాలా నిర్మించారు. ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →