Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Big Boss season-2 Allu Arjun is on race

By   /  February 20, 2018  /  Comments Off on Big Boss season-2 Allu Arjun is on race

    Print       Email

బిగ్ బాస్-2 రేసులో బన్ని..!

 

InCorpTaxAct
Suvidha

 

 

రియాలిటీ షోలో కొత్త ఆలోచనతో వచ్చిన ప్రెస్టిజియస్ షో బిగ్ బాస్. బాలీవుడ్ లో సూపర్ క్లిక్ అయిన ఈ షో సౌత్ రీజనల్ లాంగ్వేజెస్ కు విస్తరించారు. బిగ్ బాస్ సీజన్-1 ఎన్.టి.ఆర్ హోస్ట్ గా అదరగొట్టాడు. వ్యాఖ్యాతగా ఎన్.టి.ఆర్ తన సత్తా చాటాడు. ఇక జూన్ నుండి బిగ్ బాస్ సీజన్-2 మొదలవనుందట. ఈ షోకి హోస్ట్ గా ఎన్.టి.ఆర్ కష్టమే అని తెలుస్తుంది.

ఎన్.టి.ఆర్ కాకుంటే నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ కు హోస్ట్ గా చేస్తాడని అంటుండగా.. ఇప్పుడు సడెన్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేరు కూడా వార్తల్లోకి వచ్చింది. బిగ్ బాస్ సీజన్-2 స్టైలిష్ స్టార్ చేస్తే ఎలా ఉంటుంది. అబ్బో ఈ ఐడియా అదిరిపోయేలా ఉంది కదా.. సిల్వర్ స్క్రీన్ పై సత్తా చాటుతున్న బన్ని స్మాల్ స్క్రీన్ పై కూడా తన ప్రతిభ చూపాలని చూస్తున్నాడు. మరి బిగ్ బాస్ సీజన్-2 బన్ని ఉంటాడా లేడా అన్నది చూడాలి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →