Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

BJP Leader Dr K Lakshman slams Minister KTR on his foreign tours

By   /  February 13, 2018  /  Comments Off on BJP Leader Dr K Lakshman slams Minister KTR on his foreign tours

    Print       Email

విదేశీ మోజులో మంత్రి కేటీఆర్ ఉన్నారా..?

 

Suvidha
Biryani Pot

 

 

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ విమర్శలు ఎక్కుపెట్టారు. మంత్రి కేటీఆర్ పూర్తిగా విదేశీ మత్తులో పడ్డారని విమర్శించారు. ఈ మేరకు ఆయన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి కేంద్రం ఎన్నో రకాల నిధులు ఇచ్చిందని అన్నారు. కేంద్ర నుంచి వచ్చిన నిధులు మురిగి పోతున్నాయని అన్నారు. అంతేకాకుండా సిటీలు, పట్టణాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందన్నారు.

కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా వంద బీజేపీ ప్రచార బృందాలు పర్యటిస్తాయని అన్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Sankaranethralaya fundraiser event ksheera Saagara Madhanam is a grand success!!

Read More →