Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

BJP leader Kishan Reddy slams KCR on religious reservations

By   /  June 20, 2017  /  Comments Off on BJP leader Kishan Reddy slams KCR on religious reservations

    Print       Email

కేసీఆర్ వి అసత్య ప్రచారాలు: కిషన్ రెడ్డి

InCorpTaxAct
Suvidha

 

 

 

సీఎం కేసీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని తెలంగాణ బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లను మోదీ సమర్ధిస్తున్నారని తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారని మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారు చేసిన రిజర్వేషన్లు చెల్లవని అన్నారు. అది రాజ్యాంగానికి విరుద్ధమని తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ సర్కారే రాష్ట్రంలో మతపరమైన రిజర్వేషన్లను సమర్ధిస్తోందని అన్నారు.
భారత్ సెక్యులర్‌ దేశమని కిషన్ రెడ్డి అన్నారు. ఇలాంటి రిజర్వేషన్లను బీజేపీ ప్రభుత్వం కేంద్ర స్థాయి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే మతపరమైన రిజర్వేషన్లను తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →