Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

BJP MLA Raja Singh sensational comments on Ram Mandir

By   /  April 10, 2017  /  Comments Off on BJP MLA Raja Singh sensational comments on Ram Mandir

    Print       Email

mla raja singhరామ మందిరంకు అడ్డువచ్చిన వారి తలలు నరుకుతాం: ఎమ్మెల్యే రాజా సింగ్

 

InCorpTaxAct
Suvidha

 

 

యూపీలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు పొంగిపోతున్నారు. అక్కడితో ఆగకుండా రామ మందిరం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఈ అంశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో మరోసారి కలకలం రేగుతోంది.

రామ‌మందిరాన్ని వ్య‌తిరేకించేవారి త‌ల‌లు న‌రు‌కుతామని ఎమ్మెల్యే రాజా సింగ్ వివాదాస్పద‌ వ్యాఖ్య‌లు చేశారు. అయోధ్య‌లో రామ‌మందిరంపై కొంద‌రు చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ‌మందిరాన్ని క‌డితే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని కొంద‌రు హెచ్చ‌రిస్తున్నారని అన్నారు. వాళ్లు అలా ఎప్పుడు వ్యాఖ్యానిస్తారా.. ? అని తాము వేచి చూస్తున్నామ‌ని అన్నారు. అలా అనేవారి త‌ల‌లు నరుకుతామ‌ని అన్నారు. గ‌తంలోనూ ప‌లుసార్లు రాజాసింగ్ ఇలాగే వివాదాస్పద వ్యాఖ్య‌లు చేసిన విషయం తెలిసిందే.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →