Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Blka Suman, Palla Rajeswar Reddy Comments About Kondadaram

By   /  December 7, 2017  /  Comments Off on Blka Suman, Palla Rajeswar Reddy Comments About Kondadaram

    Print       Email

కాంగ్రెస్ తో కుమ్మక్కైన కోదండరాం

 

EIS
EnGeniusInc

 

 

ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చునే ఓపిక లేని కాంగ్రెస్ నాయకులు రాష్ట్రంలో అద్భివృద్ధిని చూసి తట్టుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు టి.ఆర్.ఎస్ ఎంపి బాల్కా సుమన్. టి.ఆర్.ఎస్.ఎల్పి కార్యక్రమంలో మాట్లాడిన ఆయన కాళేశ్వరం, మల్లన్న సాగర్, పాలమూరు, డిండి, కొండపోచమ్మ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేసులు వేసిన ముఠాతోనే నిరుద్యోగ సమస్య వాడుతూ విద్యార్ధుల భవిష్యత్ ను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు.

తెలంగాణా అభివృద్ధిని తట్టుకోలేకనే విపక్షాలతో కలిసి కోదండరాం ప్రభుత్వాన్ని ఆయన కుటుంబంపై విషయం గక్కుతున్నారని అన్నారు పల్ల రాజేశ్వర్ రెడ్డి. కోదండరాం ను ఆయన ముఠాను నిరుద్యోగులు నమ్మట్లేదని.. కొదండరాంకు దమ్ముంటే పార్టీ పెట్టాలని అన్నారు. కోదండరాం చేసింది కూడా కొలువుల కొట్లాట సభ కాదని అతని కొలువు కోసమే అని టిఆర్ఎస్ నేతలు విమర్శించారు.

 

Charter Global
InfoSmart
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Rajiv Gandhi assassination: Perarivalan can’t be released for now, says SC. SC ready to take Rajiv Gandhi murder case from the beginning.

Read More →