ఉగాది శుభాకంక్షలు తెలిపిన బాలీవుడ్ సినీ ప్రముఖులు..
మహారాష్ట్ర వాసులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన వాటిలో గుడిపడ్వా కూడా కూడా ఒకటి. గుడిపడ్వా అంటే ఉగాది అనే అర్ధం వస్తుంది. ఈ పండుగ సందర్భంగా పలువురు బాలీవుడ్ సినీ దిగ్గజాలు శుభాకంక్షలు తెలిపారు. అలాగే ప్రముఖ క్రికెటర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా శుభాకాంక్షలు తెలిపారు. వీరితో పాటు పలువురు నటీ నటులు కూడా విషెస్ చెప్పారు.
అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, సోనాలీ బింద్రే, రితేశ్దేశ్ముఖ్తో పాటు పలువురు ప్రముఖులు సంప్రదాయ దుస్తులు ధరించారు. తాము కూడా ఉగాది వేడుక జరుపుకుంటున్నామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మరోవైపు టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ కూడా ముంబైలోని తన నివాసంలో భార్య అంజలితో కలిసి ఈ ఉగాది జరుపుకున్నారు. తన భార్య అంజలితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.