Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

6 hours Makeup time for Bollywood actor..

By   /  April 21, 2017  /  Comments Off on 6 hours Makeup time for Bollywood actor..

    Print       Email

rajkummar-rao-raabtaమేకప్ కి ఏకంగా 6 గంటలు పడుతోందట..!

 

InCorpTaxAct
Suvidha

 
బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్‌పుట్, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘రాబ్తా’.ఈ చిత్రంలో రావ్ ఏకంగా 324 సంవత్సరాల వయసు గల వ్యక్తిగా నటిస్తున్నారు. వాస్తవానికి రావ్ వయసు 32 ఏళ్ళు. అయితే సినిమాలో మాత్రం ఇంత వయసున్న వాడిలా కనిపించబోతున్నారట. ఇక ఈ మేకప్ కోసం మూవీ యూనిట్ చాలా కసరత్తు చేసిందని సమాచారం.

ఈ క్యారెక్టర్ కోసం ఏకంగా 16 మందికి స్క్రీన్ టెస్ట్ నిర్వహించారట. చివరికి రాజ్‌కుమార్ రావ్ ను ఎంపిక చేశారట. రావ్‌ కు మేకప్ కోసం రోజుకు 6 గంటలు పడుతోంది. దీనికోసం అమెరికాలోని లాస్‌ఏంజెల్స్ నుంచి ప్రత్యేకంగా ఓ మేకప్ టీమ్ ను రప్పించారు. జూన్ 9న ఈ మూవీ రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలను మూవీ యూనిట్ సీక్రెట్ గా ఉంచుతోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →