Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Bombay High Court shifts 13 IPL matches out of Maharashtra

By   /  April 13, 2016  /  Comments Off on Bombay High Court shifts 13 IPL matches out of Maharashtra

    Print       Email

iplఐపీఎల్ మ్యాచ్‌ల‌కే హైకోర్టు బ్రేక్‌

 

InCorpTaxAct
Suvidha

 

మహారాష్ట్రలో తీవ్ర కరువు వుండడం వల్ల నీటి ఎద్దడితో అటు రైతులు, ఇటు ప్రజలు అల్లాడుతున్నారని, కావునా ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను వేరే రాష్ట్రాల‌కు త‌ర‌లించాల‌ని దాఖ‌లైన పిటీష‌న్‌పై బుధ‌వారం న్యాయ స్థానం విచార‌ణ చేప‌ట్టి తీర్పు ఇచ్చింది. ఈ నెల 30వ తేదీ నుంచి ముంబైలో జ‌ర‌గ‌నున్న ఐపీఎల్ మ్యాచ్‌కు మ‌హారాష్ట్ర హైకోర్టు బ్రేక్ వేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఇక్క‌డ జ‌రిగే మ్యాచ్‌ల‌ను వేరే చోట‌కు త‌ర‌లించాల‌ని ఆదేశించింది. దీంతో ముంబైలో జ‌రిగే ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌తో స‌హా 13 మ్యాచ్‌ల వేదిక‌లు మార‌నున్నాయి.
బీసీసీఐ ఇలా అంటోంది….
ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) రాష్ట్రంలోని లాతూరు సహా ఇతర ప్రాంతాలకు 40 లక్షల లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు సిద్ధంగా వున్నామని ముంబయి హైకోర్టుకు తెలిపింది. నాగ్‌పూర్‌లోని మ్యాచ్‌లను వేరే చోటికి మార్చేందుకు వీసీఏను సంప్రదిస్తామని బీసీసీఐ స్పష్టం చేసింది. మహారాష్ట్రకు కరువు సాయంగా రూ. 5 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →