Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Bonda Uma resigned his MLA post..?

By   /  April 2, 2017  /  Comments Off on Bonda Uma resigned his MLA post..?

    Print       Email

Bonda Umaరాజీనామాకు సిద్ధపడిన బోండా ఉమ.. బుజ్జగించిన ఎంపీ కొనకళ్ళ, కేశినేని నాని

 

InCorpTaxAct
Suvidha

 

 

టీడీపీకి చెందిన బోండా ఉమ మంత్రి పదవి ఆశించారు. అయినా ఆయనకు చంద్రబాబు మొండి చేయి చూపించారు. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధమపడ్డారు. తీవ్ర నిరాశకు లోనయ్యారని సమాచారం. దీంతో ఆయనకు సీఎం చంద్రబాబు స్వయంగా ఫోన్ చేసి బుజ్జగించారు. తనను కలవాల్సిందిగా సూచించారు. అయితే తాను రాలేనని ఆయన తేల్చి చెప్పారు.

దీంతో బోండా ఉమను బుజ్జగించేందుకు ఎంపీ కొనకళ్ళ నారాయణ, కేశినేని నాని రంగంలోకి దిగారు. ఇరువురు బోండా ఉమకు నచ్చజెప్పారు. చంద్రబాబును కలవాల్సిందిగా సూచించారు. అయితే చాలా సేపటివరకు బోండా ఉమ పట్టువీడలేదని సమాచారం. చివరకు తన రాజీనామా నిర్ణయం నుంచి బోండా ఉమ వెనక్కు తగ్గినట్లుగా తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఆయన నివాసం దగ్గర కాసేపు హై డ్రామా నెలకొంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →