Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Bonthu Rammohan to be first Mayor of Hyd in TS

By   /  February 11, 2016  /  Comments Off on Bonthu Rammohan to be first Mayor of Hyd in TS

    Print       Email

baba faciyuddinగ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా బొంతు రామ్మోహన్ ఎన్నిక..

 

InCorpTaxAct
Suvidha

జీహెచ్ఎంసీ మేయర్ గా బొంతు రామ్మోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మన్నె కవిత ప్రతిపాదించారు. మీర్ పేట హెచ్ బికాలనీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య ఆయన అభ్యర్ధిత్వాన్ని బలపర్చారు. హైదరాబాద్ డిప్యూటీ మేయరుగా బాబా ఫసియుద్దీన్ పేరును కార్పొరేటర్ శేషుకుమారి ప్రతిపాదించారు. మరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆయన్ను బలపర్చారు. దీంతో మేయరు, డిప్యూటీ మేయర్లుగా బొంతు రామ్మోహన్, బాబా ఫసియుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అయింది. అనంతరం వారికి పలువురు నేతలు అభినందనలు తెలిపారు. మేయరు ఎన్నికకు ముందు కార్పొరేటర్లుగా వారు ప్రమాణస్వీకారం చేశారు. ఈ ఎన్నికను హైదరాబాద్ కలెక్టరు బాబా ఫసియుద్దీన్ నిర్వహించారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →