Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Book Release on AUgust 22nd at Tyaagaraya Gaanasabha

By   /  August 16, 2016  /  No Comments

    Print       Email

Book Release Invitationఆగస్ట్ 22, 2016 సాయంత్రం 5:30 గంటలకి నా తాజా కథాసంపుటి

వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన
అమెరి’కలకలం’ కథలూ- కమామీషులూ

InCorpTaxAct
Suvidha

అనే పుస్తకావిష్కరణ సభ శ్రీ త్యాగరాజగానసభ, చిక్కడ్ పల్లి, హోదరాబాద్ లో
జరుగుతుంది.

ఈ సభకి అందరూ ఆహ్వానితులే.

శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు, జానకీబాల గారు,
ఖదీర్ బాబు, ద్వానా శాస్త్రి గారు, జ్యోతి వలబోజు మొదలైన సాహితీవేత్తలు
ఇందులో పాల్గొంటున్నారు. వంశీ రామరాజు గారు అధ్యక్షత వహించే ఈ ఆత్మీయ
సభని డా. తెన్నేటి సుధా దేవి గారు నిర్వహిస్తారు.

అంతే కాదు… సుప్రసిద్ద గాయని సుచిత్ర, గాయకుడు రామకృష్ణ ,,,సాహిత్య
ప్రధానమైన సంగీత విభావరి లో మంచి పాటలు, ఆర్కేస్ట్రా తో మీకు వీనులవిందు
కలిగిస్తారు..

పూర్తి వివరాలు, మీ ఆహ్వానం ఇందుతో జతపరిచాను..

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →