Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

Borra Caves

By   /  June 16, 2016  /  No Comments

    Print       Email

13407315_896276947147847_7880847923425330264_n
13432415_896277003814508_944280654566393334_nబొర్రా గుహల కంటే ప్రాచీనమైన గుహలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి.

మనదేశంలో మేఘాలయలోని గుహల తరువాత
ప్రాచీనమైన గుహలుగా పేరుగాంచిన గుహలు బెలూం గుహలు.

InCorpTaxAct
Suvidha

బెలూం గుహలు కర్నూలు జిల్లాలోని కొలిమికండ్ల మండలానికి
4 కిలోమీటర్ల దూరంలోఉన్నాయి.

ప్రతి సంవత్సరం ఈ గుహలను సందర్శించేందుకు
దేశ విదేశాల నుంచి వేలసంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు.

దేశంలో రెండో ప్రాచీనమైన గుహలుగా బెలూం గుహలు ప్రసిద్దిగాంచాయి.

బెలూం గుహలు సుమారు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయని
చరిత్ర చెప్తున్నది.

క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల క్రితమే మనిషి ఈ గుహలలో నివశించాడని అక్కడ లభించిన మట్టిపాత్రల ద్వారా తెలుస్తున్నది.

సుమారు పది కిలోమీటర్ల మేర ఈ గుహలు విస్తరించి ఉన్నాయి.

ఇక 1884లో రాబర్ట్ బ్రూస్ అనే ఆంగ్లేయుడు ఈ బెలూం గుహలను గుర్తించగా 2002 నుంచి వీటి సందర్శనకు ప్రభుత్వం అనుమతించింది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →