Loading...
You are here:  Home  >  Politics  >  Andhra Politics  >  Current Article

Botsa Satyanaryana counter attacks TDP leaders..

By   /  May 15, 2017  /  Comments Off on Botsa Satyanaryana counter attacks TDP leaders..

    Print       Email

జగన్ ప్రధాని మోదీ కలిస్తే టీడీపీకి ఎందుకు భయం: బొత్స సత్యనారాయణ

 

InCorpTaxAct
Suvidha

 

 

వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీని కలవడంపై టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ స్పందించారు. జగన్ ప్రధాని మోదీని కలిస్తే టీడీపీ నేతలు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ఆదివారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. ఈ విషయంలో టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమెరికా పర్యటనలో ఏమీ చేయలేదని అన్నారు. ఆయన సాధించింది శూన్యమని అన్నారు. ఈ మొయిల్స్ వ్యవహారంతో వైసీపీకి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఈడీ అధికారులు వేధిస్తున్నారని గతంలోనే జగన్‌ లేఖ రాశారని అన్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిపై చర్యలు టీడీపీ అంతర్గత విషయమని అన్నారు. అలాంటి ఆరోపణలు ఉన్నవారు టీడీపీలో చాలా మంది ఉన్నారని అన్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →