Loading...
You are here:  Home  >  Sports  >  Cricket  >  Current Article

Brad White four sixes Secret..

By   /  April 5, 2016  /  Comments Off on Brad White four sixes Secret..

    Print       Email

cricket-england-cricket-tournament-indies-world-twenty20_cbfb1d52-f9ce-11e5-9a43-23ebef71ce06

బ్రాత్ వైట్ నాలుగు సిక్సుల సీక్రెట్ ఇదే..!

InCorpTaxAct
Suvidha

 

 

 

వెస్టీండీస్ – ఇంగ్లాండ్ మధ్య టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్ చివర్లో అద్భుతం జరిగింది. ఒకే ఒక్క ఓవర్ లో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. దీంతో అప్పటి వరకు ఇంగ్లాండ్ కు అనుకూలంగా ఉన్న మ్యాచ్ కాస్తా వెస్టిండీస్ కి అనుకూలంగా మారిపోయింది. అంతేకాదు.. వారిని విశ్వవిజేతగా నిలిపింది. ఇంతకీ ఈ విజయానికి కారణం ఎవరంటే బ్రాత్ వైట్ అని ఠక్కున చెబుతారు. లాస్ట్ ఓవర్ లో వరుసగా నాలుగు బంతులను సిక్సర్లు బాది విండీస్ ను విశ్వవిజేతగా నిలిపాడు బ్రాత్ వైట్. అయితే రీసెంట్ ఈ నాలుగు సిక్స్ లు ఎలా కొట్టారని మీడియా ఆయన్ను ప్రశ్నించింది.

ఫస్ట్‌బాల్‌ను ఆడే ముందుగా తాను ఏం జరిగినా పర్వాలేదు అన్నట్లు భావించి ఆడానని బ్రాత్ వైట్ తెలిపాడు. రెండో బాల్‌ను స్వింగ్ చేసి ఆడాలనుకున్నానని చెప్పాడు. వాస్తవానికి కూడా అదే జరిగిందన్నాడు. రెండో బాల్ సిక్స్ కొట్టిన తర్వాత తనకు గెలుస్తామన్న నమ్మకం వచ్చిందన్నాడు. అయితే మ్యాచ్ పూర్తయ్యే దాకా ఆశలు పెట్టుకోకుడదని భావించానన్నాడు. మూడో బాల్ మాత్రం అనుకోకుండా సిక్స్ వెళ్లిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు. అది ఖచ్చితంగా మిస్ హిట్‌ అని బ్రాత్‌వైట్ అన్నాడు. నాలుగో సిక్స్ కొట్టే ముందు తాను విజయాన్ని ఏ మాత్రం పొడిగించకూడదని భావించినట్లు బ్రాత్ తెలిపాడు. నాలుగో బాల్ సిక్స్ కొట్టాలని అనుకున్నానని.. తాను భావించినట్లే జరిగిందన్నాడు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →