Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

India ready to test fires BrahMos air version missile..

By   /  May 2, 2017  /  Comments Off on India ready to test fires BrahMos air version missile..

    Print       Email

India ready to test fires BrahMos air version missile..బ్రహ్మోస్ ఎయిర్ వెర్షన్ మిస్సైల్ పరీక్షకు సిద్ధమవుతున్న భారత్..

 

InCorpTaxAct
Suvidha

 

 

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిస్సైల్ పరీక్షకు సిద్ధమవుతోంది. వరల్డ్ లోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని తయారు చేస్తోంది. ఈ మిస్సైల్ ను సుఖోయ్ యుద్ధ విమానానికి అనుసంధానం చేయనున్నారని సమాచారం. దీంతో పాక్, చైనాలకు వణుకుపడుతోంది. భారత్ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షకు సిద్దమవుతోంది. వార్ ఫ్లైట్ కు అనుసంధానం చేసి టెస్ట్ ఫైర్ కు రెడీ అవుతున్నట్లుగా ఎయిర్ ఫోర్స్ అధికారులు వెల్లడించారు.

ఇలా మొదటిసారిగా అత్యంత శక్తిమంతమైన ఈ ఆయుధాన్ని తయారుచేసుకుంది. ఇప్పటికే భారత్ బ్రహ్మోస్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీన్ని భూతలం నుంచి, సముద్ర ఉపరితలంనుంచి విజయవంతంగా పరీక్షించింది. వచ్చే జూన్‌లో దీనిని గగనతలం నుంచి పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →