Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Brahmotsavam shooting In Varanasi..

By   /  March 11, 2016  /  Comments Off on Brahmotsavam shooting In Varanasi..

    Print       Email

mahesh in bramotsavam

వారణాసిలో బ్రహ్మోత్సవం షూటింగ్

InCorpTaxAct
Suvidha

 

‘శ్రీమంతుడు’మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు ప్రిన్స్ మహేస్. ప్రస్తుతం ఆయన ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్‌లో బిజీ బిజీగా ఉన్నారు. రీసెంట్ గా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరిగింది. దీంతో 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఈ సినిమా. ప్రస్తుతం వారణాసిలో ఓ షెడ్యుల్ జరుపుకుంటోంది. ఈ షెడ్యూల్‌లో మహేశ్, సమంతలతో పాటు ఇతర నటీనటులపై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. ఇంకా పది రోజులు పాటు వారణాసి, ఢిల్లీ, డెహ్రాడూన్ వంటి నార్త్ ఇండియన్ ప్రాంతాల్లోనే షూటింగ్ జరగనుంది. ఈ విషయాన్ని బ్రహ్మోత్సవం మూవీ యూనిట్ సభ్యులు వెల్లడించారు. ఏప్రిల్ 8న ఉగాది కానుకగా ఈ సినిమా పాటలను రిలీజ్ చేయనున్నారు. ఏప్రిల్ 29న సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →