Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Brahmotsavam Teaser on Ugadi

By   /  March 24, 2016  /  Comments Off on Brahmotsavam Teaser on Ugadi

    Print       Email

mahesh babu brahmotsavam 1

మళ్ళీ న్యూ ఇయర్ ని టార్గెట్ చేసిన ప్రిన్స్ మహేష్ బాబు..

InCorpTaxAct
Suvidha

 

 

ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తున్న తాజా సినిమా ‘బ్రహ్మోత్సవం’. ఈ సినిమా టీజర్ ని జనవరి 1న న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆన్ లొకేషన్ స్టిల్స్ కూడా బయటకు వచ్చాయనుకోండి. మళ్ళీ మహేష్ కొత్త సంవత్సరాన్నే టార్గెట్ చేస్తున్నారట. అంటే వచ్చే ఏడాది 2017 అని పొరబాటు పడకండి. వచ్చే నెల రానున్న ఉగాది.. తెలుగు వారి నూతన సంవత్సర పండుగ అన్నమాట. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆ రోజున ‘బ్రహ్మోత్సవం’ మూవీ టీజర్ ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. పీవీపీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మలు కాజల్, సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. మిక్కీ మ్యూజిక్ అందించిన సాంగ్స్ త్వరలోనే విడుదల కానున్నాయి. అయితే ముఖ్య విషయం ఏమిటంటే.. ఓ ఇంగ్లీష్ ఇయర్ ప్రారంభం, అలాగే తెలుగు సంవత్సరం ప్రారంభం.. ఇలా ఒకే ఏడాదిలో రెండు కొత్త సంవత్సర వేడుకలను మన ప్రిన్స్ కవర్ చేశాడన్న మాట.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →