Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Bus accident in Amaranadh tour

By   /  July 17, 2017  /  Comments Off on Bus accident in Amaranadh tour

    Print       Email

అమర్ నాథ్ యాత్రలో మరో దుర్ఘటన..

 

InCorpTaxAct

 
జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ లో యాత్రికులపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరో విషాదం చోటు చేసుకుంది. గుజరాత్ నుంచి వస్తున్న ఓ బస్సు రాంబాన్ జిల్లాలోని నేషనల్ హైవేపై అదుపుతప్పింది. దీంతో ఆ బస్సులో అక్కడి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు.

పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి.ప్రమాద సమయంలో బస్సులో 46 మంది యాత్రికులు ఉన్నట్లుగా సమాచారం. పోలీసులు , ఆర్మీ సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు, అయితే ఈ ప్రమాద ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. వచ్చే నెల ఆగస్టు 7న అమర్‌నాథ్‌ యాత్ర ముగియనుంది.

Swapna
InCorpTaxAct
Centillion Networks
    Print       Email

You might also like...

AP will convert the drugs free state: Ganta Srinivasa Rao

Read More →