Loading...
You are here:  Home  >  World News  >  Africa News  >  Current Article

Bus accident in Tanzania.. 32 students died..

By   /  May 7, 2017  /  Comments Off on Bus accident in Tanzania.. 32 students died..

    Print       Email

Tanzania minibus crashటాంజానియాలో ఘోర బ‌స్సు ప్ర‌మాదం.. 32 మంది విద్యార్థులు మృతి

 

InCorpTaxAct
Suvidha

 

 

టాంజానియాలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. విద్యార్థుల‌తో వెళ్తున్న ఓ స్కూలు బ‌స్సు అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డింది. ఈ ప్ర‌మాద ఘటనలో 32 మంది విద్యార్థులు మృతి చెందారు.వారితో పాటు ఇద్ద‌రు టీచ‌ర్లు, స్కూలు బ‌స్సు డ్రైవ‌ర్ కూడా మరణించాడు. ఉత్త‌ర ప‌ర్యాట‌క ప్రాంతంలోని అరుషాలో శ‌నివారం ఈ విషాదం జరిగినట్లుగా పోలీసులు వెల్లడించారు.

వ‌ర్షం కురుస్తున్న స‌మ‌యంలో కొండ ప్రాంతాన్ని ఎక్కేందుకు బస్సు ప్ర‌య‌త్నించింది. దీంతో ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లుగా అరుషా పోలీసులు వెల్లడించారు. ప్ర‌మాదానికి కార‌ణం మాన‌వ త‌ప్పిద‌మా.. లేక సాంకేతిక కార‌ణ‌మా.. అన్నది తెలియాల్సి ఉందన్నారు. ల‌క్కీ విన్సెంట్ స్కూలుకు చెందిన విద్యార్థులు మ‌రో స్కూలును సంద‌ర్శించేందుకు వెళ్తుండ‌గా ఈ ప్రమాదం జ‌రిగింది. ప్ర‌మాదం విష‌యం తెలిసిన వెంటనే టాంజానియా అధ్య‌క్షుడు జాన్ మ‌గుఫులి తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Atlanta Grand Galore Sankranthi Festivities

Read More →