Loading...
You are here:  Home  >  World News  >  Canada News  >  Current Article

Canada PM justin trudeau wishes to Punjabi Indians

By   /  April 15, 2017  /  Comments Off on Canada PM justin trudeau wishes to Punjabi Indians

    Print       Email

Canadian PM Justin Trudeauపంజాబీలకు శుభాకాంక్షలు తెలియజేసిన కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో..

 

InCorpTaxAct
Suvidha

 

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పంజాబీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. సిక్కుల వైశాఖి పండుగ సందర్భంగా ఆయన విషెస్ చెప్పారు. ట్రూడో తన ఫేస్ బుక్ అకౌంట్ లో ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశారు. అంతేకాకుండా ‘వాహే గురూజీ కా ఖాల్సా.. వాహే గురూజీకి ఫతే’ అంటూ కామెంట్ రాశారు. ఇలా కెనడా ప్రధాని సిక్కులకు విషెస్ చెప్పారు.

సిక్కులు కెనడాను బలోపేతం చేస్తారని తాను భావిస్తున్నట్లుగా తెలిపారు. ఇక ప్రధాని ట్రూడో పోస్ట్ చేసిన వీడియో ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా 8 గంటల్లో అత్యధికంగా నెటిజన్లు వీడియోను వీక్షించారు. ఏకంగా నాలుగు లక్షలసార్లు వీడియోను చూశారని తెలుస్తోంది.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

TAMA Atlanta Grand Galore Sankranthi Festivities

Read More →