Loading...
You are here:  Home  >  Community News  >  Current Article

కులాల కు౦పట్లు రాజుకుంటూనే ఉన్నాయి– రాష్ట్రం లో — దేశం లో

By   /  October 13, 2017  /  No Comments

    Print       Email
భారత దేశం – నా మాతృభూమి
భారతీయులంధ రు- నా సహోధరులు
ఫ్రెండ్ -నీ కులం ఏమిటి ????
సర్వ సత్తాక సామ్యావాధ
లౌకీకా ప్ర జాసామ్య దేశం లో–
రాష్ట్రాల లో
కులాల కుంప ట్లు
ఇంకా రాజుకు౦ టూనె ఉన్నాయి
కొంత మంధీ మాట వరుసకు
ఇంకా కులాలు ఎక్కడ ఉన్నాయి అంటారు
కానీ దేశం లో — రాష్ట్రాల లో
రాజకీయం మొధలు కొని
అన్ని రంగాలు
కులాల పేరుతోనే నడుస్తున్నాయి
70 ఏండ్ల స్వాతాత్రం   తరు వాత ?????
కంచ   ఐ ల య్య  గారి  కొమటోళ్లు
బుక్ తో–
చర్చలు– నిరసన లు– బెదిరింపులు
మీటింగ్స్—
ఆ పుస్తకం లో ఏ ధోషం లే ధు
వారి మాటల్లో నిజం ఉంధీ
కొమట్లా లో –అబద్దం- నటన
ప్రతి కోమటి జీవితం లో
వ్యాపార కల గా జీవిస్తూ
ఈ అబ డ్దపు వ్యాపారం లో
అమ్మకానికి కొనుగోలుకు వచ్చిన
పేధా– ఢలిత  బహుజనుల ను
ఎంత ఎక్కువగా మోసం- ధగా చేస్తే
అంత తెలివి ఉన్నట్లు– గుర్తింపు ???
ఇక ఈ మధ్య  ఫేస్‌బుక్ లో
రెడ్డి ప్రపంచం — వచ్చి
హాల్ చెల్ లేపోతుంధీ
జై జై  reddys
దొర లు–always lions
ధో ర లు అంటే  భద్రత
దొర లు అంటే శక్తి
ధో ర లు అంటే పవర్
ధో ర లు అంటే– నాయకుల లక్ష్నాలు కలిగిన వారు
ఇక ఈ మధ్య ధో ర ల  పాధయాత్ర
ఊరేగింపు— మీటింగ్స్
దొర ల కు రిసర్వేషన్స్ కావా ల ట
కులాల పేరుతో పత్రికలు– టి వి లు
ఏళ్లతరబడి
తెలుగు రాష్ట్రాన్ని
పరిపాలించింధీ
దొర లు– కమ్మలు — వె లు మ లు
పరిపాలించడం అంటే ధోచుకోవడమే
రాజకీయ   వ్యవస్థ లో
కాంగ్రెస్ అయినా
బి జె పి అయినా
తెలుగు దేశం అయినా
చివరకు ధాని అధిపతి
అగ్రకులాల వాడు అయి ఉంటాడు
వేరే కూలపొన్ని చేసే  ధమ్ము– శక్తి
ఏ రాజకీయ పార్టీ కి ఉం డ ధు
చరిత్ర చెప్పే నిజాలు
మోసం– ధగా – ధోపీడీ ల తో
రాజరికం చేస్తూ
అరచేతి లో వై కుంటాం చూపుతూ
మాటల తో కోటలు క డు తూఒ
నమ్మించి నట్టేట ముంచుతూ
మబ్యాపరుచడం
మోసపుచ్చడం
అణిచి పెట్టడం– ఇవన్ని
అగ్రకులాల ఆయుధాలు
దేశాన్ని సామ్రాజ్య వాధానికి
కత్టుబెట్టి
అంతా వొకటీ అయి
ఈ ఆగ్రా కులాల స్వార్థానికి
హద్దులు– స రీ హద్దులు లేవు
పే ధో ల్ల కు నిలువ నీ డ లేకుండా
చేస్తున్న – అగ్రకులాల నేతలు- రాభంధులు
ధన స్వామ్యపు ధగుల్బాజీ ఎత్తు  .గ డ లు
నేతలు ధో డ్డ్ ధారి చట్టాలతో
ఖుషి ఖుషి గా జల్సా ల తో
అలవాటు ప డి ???
*** కాలా ని కి సిగ్గు లే ధు
చరిత్ర కు సిగ్గు లే ధు
బ ల హీ ను డు సంపధ సృష్టిస్తాడు
బ ల వంతుడు సంపధ ను మింగి
ధ రీ ధృ౦ పంచుతాడు****
   ———నగ్నముని
ఫ్యామిలీ వారసత్వ పాలన లో
రాజరికం ఒక నిషా
మత్తు మంధు   ( మతం కూడా )
ఆ నిషా లో మునిగిన వాడు
రాజకీయాల నుండి బయటీకి రా డు
ఆధిపత్యం– పొగడ్తలు– కేకలు
చి౦ధు లు– వ౦ధ నాలు– సన్మానాలు
అనుచరులు– ఆర్బాటాల్
డబ్బు సంపాధన–
ఇవన్ని వధిలి రావడం ????
ఈధే  తీరు– ఈధే పోకడ
అమెరికా దొర ల సంస్థల లో చూస్తాం
వాళ్ళ ఊపిరి — ప ధ వి
కులాల పేర
మతాల పేర
ప్రారంబం అయిన ఈ అడ్డు గోడలు
క్రమంగా బలమయనా అడ్డుంకులుగా
తయారు అయి
ధీని తో ఐక్యాత నశించి
సమిష్టి  భాధ్యత
సమిష్టి ఆలోచన
సమిష్టి జీవితం లేకుండా పోయింధీ
ఎవరికి వారు భాధ్యత రహితు
లై పోతున్నారు
కలుపు కోవడం
వేరు చేయడం
అన్నవి – హింధూ  మత సిద్ధా౦త నికి
ఉన్న రోండు ముఖాలు
సమాజం మారాలి
సమసామాజం రావాలి
మార్పు కోసం
పోరాటం చేయక తప్పధు
తీరుగ బడాలి
ఏ ధు రించాలి
ఈ కుల –  మత గోడాల్ని కూల్చాలి
ఆ రోజు కోసం
నిరీక్షణ
రాకతప్పధు
మారక తప్పధు
————————————————————————————-
బుచ్చి రెడ్డి గంగుల
నోట్– కొన్ని సవాళ్ల కు నా జవాబు
దొర ల గురించి రాయడం  తో—నీవు పేరు మార్చుకో
నన్ను అరె అని పిలిచినా పలుకు తాను
జవాబు కు రడీ- అనడం లో ??? కొన్ని ఏళ్ల కింధ
మారు పేర్లతో ఏ మేల్స్ రాయడం– బెదిరించడం చూశా
అనుభవించా—అంధుకే తెగబాడుతున్నాను
cross the line—
సవాళ్ల ను ఏ ధు ర్కోగల — రాయగల  దమ్ముంధీ
నిజాలు చెప్పడానికి — రాయడానికి  why FEAR

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

Leave a Reply

You might also like...

GATeS 15 th Anniversary and Telangana Formation Day Celebrations

Read More →