Loading...
You are here:  Home  >  Community News  >  Telugu Community News
Latest

People’s High School Hyderabad – 3rd Grand Alumni Meet

By   /  December 9, 2017  /  Asia News, Community Events, Community News, Daily News, Featured News, Telugu Community News, Telugu News, World News  /  No Comments

Read More →
Latest

మహా నటి అంటే ఏకగ్రీవం గా అందరు తల్చుకునేది అభినేత్రి సావిత్రి గారినే.

By   /  December 6, 2017  /  Community Events, Featured News, Literature, Movies, Tamil, Telugu Community News, Tollywood (Telugu)  /  No Comments

మహా కవి అని శ్రీ శ్రీ గారిని,దేవులపల్లి వారిని ఇలా చాలా మందిని అనడం విన్నాము కాని.. మహా నటి అంటే ఏకగ్రీవం గా అందరు తల్చుకునేది అభినేత్రి సావిత్రి గారినే. నిండైన విగ్రహం, నటనలో విగ్రహం అని బాపు గారు ఉవాచించినా నటన అంటే సావిత్రి గారే అని శోభన్ బాబు   గారు నిర్వచించినా.. ఇండియన్ ఇంగ్రిడ్ బెర్మన్ గా ఎంతోమంది ముద్దు గా పిలుచుకున్నా.. మనలో అధిక శాతం ఇష్టపడే నటి మాత్రం సావిత్రి గారే […]

Read More →
Latest

BJP is the alternate option for TRS in Telangana

By   /  December 1, 2017  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu Community News, Telugu News  /  No Comments

టి.ఆర్.ఎస్ కు ప్రత్యామ్నాయం బిజెపినే..!         రాష్ట్రంలో కుటుంబ పాలన నడుస్తుందని.. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ రైతులకు వ్యతిరేకంగా ఉన్నాడని అన్నారు తెలంగాణా రాష్ట్ర బిజెపి అధ్యక్షులు లక్ష్మణ్. తెలంగాణా రాష్ట్రంలో బిజెపికి ప్రత్యామ్నాయంగా ఒక్క బిజెపినే ఉందని ఆయన అన్నారు. సూర్యపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రలో టి.ఆర్.ఎస్ పార్టీ కుటుంబ పాలన కొనసాగిస్తుందని ప్రజలు వారికి త్వరలోనే సరైన సమాధానం చెబుతారని అన్నారు. ప్రభుత్వ విధానాలన్ని రైతులను మరింత ఇబ్బంది […]

Read More →
Latest

Sumanth Malliraava Trailer Released

By   /  December 1, 2017  /  Community News, Daily News, Featured News, Movies, Telugu Community News, Telugu News, Tollywood (Telugu)  /  No Comments

సుమంత్ మళ్లీరావాతో ఈసారైనా..!       అక్కినేని ఫ్యామిలీ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా ఒకటి రెండు హిట్లతో సరిపెట్టుకున్న సుమంత్ ఇప్పటిదాకా స్టార్ ఇమేజ్ సంపాదించలేదని చెప్పాలి. లాస్ట్ ఇయర్ నరుడా డోనరుడా అంటూ బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ విక్కి డోనార్ రీమేక్ గా ప్రయత్నం చేయగా అది కూడా తుస్సుమనేసరికి సైలెంట్ అయ్యాడు. ఇక ప్రస్తుతం సుమంత్ హీరోగా మళ్లీ రావే సినిమా వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ […]

Read More →
Latest

DK Aruna Satire On KTR

By   /  December 1, 2017  /  Community News, Deccan Abroad, Featured News, Politics, Telangana Politics, Telugu Community News  /  No Comments

కె.టి.ఆర్ మహిళా మంత్రా..!         ప్రప్రంచ పారిశ్రామిక సదస్సులో భాగంగా ఇవాంకా ట్రంప్ పక్కన వేదికపై కూర్చుని కె.టి.ఆర్ ఇచ్చిన స్పీచ్.. ఆమెతో జరిపిన సంభాషణ అందరికి తెలిసిందే. అయితే టి.ఆర్.ఎస్ ప్రభుత్వంలో మహిళా మంత్రి లేరు కాబట్టే ఇవాంకా పక్క సీటులో కె.టి.ఆర్ కూర్చున్నాడని కె.టి.ఆర్ ఏమన్నా మహిళా మంత్రా అని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే డికె అరుణ. మహిళా శక్తిని చాటేలా సాగుతున్న ఈ సదస్సులో 52 శాతం మహిళా […]

Read More →
Latest

KVP Fires On AP CM Chadrababu Naidu

By   /  November 30, 2017  /  Andhra Politics, Community News, Deccan Abroad, Featured News, Politics, Telugu Community News  /  No Comments

చంద్రబాబుపై కేవీపీ ఫైర్..!       ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తోన్న పోల‌వ‌రం ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత కేవీపీ రామ‌చంద్ర‌రావు ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి బ‌హిరంగ లేఖ రాశారు. చంద్ర‌బాబు ఇటీవ‌ల పోల‌వ‌రంపై చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఆయ‌న‌ ఎద్దేవా చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే పోలవరం ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయని కాంగ్రెస్‌ నేత కేవీపీ రామచంద్రరావు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు చెప్తున్నవన్నీ అసత్యాలేనని, గతంలో పోలవరం ప్రాజెక్టుపై చంద్రబాబు […]

Read More →
Latest

Hungama Starts at RK Nagar Elections At Tamilnadu

By   /  November 30, 2017  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Politics, Tamil Community News, Tamilnadu Politics, Telugu Community News, Telugu News  /  No Comments

ఆర్కే నగర్ ఎన్నికల్లో హడావుడి మొదలైంది..!       తమిళనాడు లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత అక్కడి రాజకీయల్లో పెను సంచలనాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జయలలితకు ఎంతో నమ్మకంగా ఉన్న పన్నీరు సెల్వం, శశికళ అలియాస్ చిన్నమ్మ ల మద్య రాజకీయ యుద్దం చెలరేగింది. అయితే అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ జైలు పాలు కావడంతో ఆమెకు నమ్మకస్తుడైన పళని స్వామిని ముఖ్యమంత్రిగా చేసింది. ఇప్పుడు పళని స్వామి కూడా ఆమెకు వ్యతిరేకంగా […]

Read More →
Latest

Will take charges against corporate colleges, Says Minister Ganta

By   /  November 30, 2017  /  Andhra Politics, Community News, Featured News, Politics, Telugu Community News  /  No Comments

నిబంధనలు పాటించని కార్పొరేట్ కాలేజీలపై ఉక్కుపాదం: మంత్రి గంటా     ప్రైవేటు కాలేజీలపై ఉక్కు పాదం మోపామని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. నిబంధనలు పాటించని నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలకు రూ.50 లక్షల చొప్పున జరిమానా విధించామని చెప్పారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్ధులపై అధిక ఒత్తిడి ఉందనే విషయాన్ని అంగీకరించారు. ప్రైవేటు కాలేజీల్లో ఆత్మహత్యల నివారణకు రెండు ప్రత్యేక కమిటీలు వేశామని చెప్పారు. చదువుకోవాలంటూ రోజుకు 18 గంటలపాటు విద్యార్థులను ఇబ్బంది […]

Read More →
Latest

Why Cherry did not attend GES..? Upasana response..

By   /  November 30, 2017  /  Community News, Daily News, Deccan Abroad, Featured News, Telugu Community News, Telugu News  /  No Comments

గ్లోబర్ సమ్మిట్ కి రామ్ చరణ్ హాజరుకావాల్సి ఉంది.. కాని..?         హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రముఖ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. ఈ సదస్సుకు చెర్రీ కూడా హాజరు కావాల్సి ఉందని అన్నారు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల హాజరు కాలేకపోయారని అన్నారు. ఆరోగ్య రంగంలో […]

Read More →
Latest

Saidharam Tej response on Modi – KTR ribbon cutting video

By   /  November 30, 2017  /  Community Events, Community News, Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telangana Politics, Telugu Community Events, Telugu Community News, Telugu News  /  No Comments

మోదీ.. కేటీఆర్ ని పిలవడంపై సాయి ధరమ్ తేజ్ రెస్పాన్స్..       హైదరాబాద్ మెట్రో రైలును నిన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే మియాపూర్ స్టేషన్ లో మోదీ రిబ్బన్ కట్ చేశారు. దీనికి ముందు కేటీఆర్ ఎక్కడా అంటూ మోదీ కేసీఆర్ ని అడిగారు. ఆ తర్వాత కేటీఆర్ వచ్చి మోదీ ప్రక్కన నిలబడిన తర్వాతే మోదీ రిబ్బన్ కట్ చేశారు. ఈ సీన్ వీడియోలో కనిపిస్తోంది. […]

Read More →