NATS webinar sessions on coronavirus

కరోనా పై అవగాహాన పెంచుతున్న నాట్స్వరుస వెబినార్స్‌తో తెలుగువారు అప్రమత్తం టెంపా బే: ఫ్లోరిడా: ఏప్రిల్ 12: అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తుండటంతో అక్కడ తెలుగువారిని ఆ కరోనా మహామ్మారి బారిన పడకుండా చూసేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా నియంత్రణలో అప్రమత్తతే కీలకం కావడంతో నాట్స్ దానిపై దృష్టి సారించి కరోనా పై వెబినార్ ద్వారా అవగాహాన సదస్సులు నిర్వహిస్తోంది. తాజాగా నాట్స్ నిర్వహించిన వెబినార్‌కు […]
Read More →Dr. Reddy from KMC on Pandemic Corona-virus COVID 19

*An Anesthetist.* ఇవాళ పొద్దున జర్నలిస్ట్ ఒక అనస్థీసియా డాక్టరుతో మాట్లాడటం చూశాను. మొత్తానికి జర్నలిస్ట్ ఏమడుగుతున్నాడంటే ఆపరేషన్ థియేటర్లలో మత్తు మందు ఇచ్చే మీకు మాస్కుల అవసరం ఏంటి?. అని. అంతకుమించి ఏ పని చేయని మీకు మాస్కులు అవసరమే లేదు అనే తీరుగా మాట్లాడుతున్నాడు. పైగా మీరు ఆపరేషన్ థియేటర్ లో ఏం చేస్తారు ?. ఇప్పుడు చెప్పండి!. అని అడగటం కూడా మొదలు పెట్టాడు. వాళ్ళిద్దరికీ జన్మవైరం ఏదైనా ఉంటే ఉండనీ గానీ, […]
Read More →NATA 2020 Convention – Postponed

NATA 2020 Convention – Postponed Because of Corona Virus (Covid-19) Pandemic, NATA 2020 Convention which was supposed to be held in June 2020, has been postponed to future date. We apologize for the inconvenience it may have caused. New Date: Will be announced Corona Virus (COVID-19) Please stay home to stop the spread of this […]
Read More →Parody Song from movie on aakali raajyam to fight Corona-virus

సాపాటు ఎటూ లేదు – Parody Song on Corona-virus 🦠 : Awareness on Corona-virus హే హే హే హే హే హే హేహే ఏ ఏహేరు రు రు రు రూరు రూ రూ రురు సర్జికల్ మాస్కు లేదు, ఇంట్లోనే ఉండు బ్రదర్!సర్జికల్ మాస్కు లేదు, ఇంట్లోనే ఉండు బ్రదర్!అమెరికా దేశంలో అన్ని చోట్ల వెదికామురా., బ్రదర్!! కరోన వైరసులో సోషల్ డిష్టెన్స్ మంచిదిరా బ్రదర్! […]
Read More →Parody Song from movie on dEvata to fight Corona-virus

బొమ్మను చేసి ప్రాణము పోసి – Parody Song on Corona-virus 🦠 : Awareness on Corona-virus సాకీ : కోవిడ్ బాధగా! వాట్సాప్ గాధగా!!కన్నీటి ధారగా! కరోన కేసులు !!తలవనిది జరిగినా ! చేసేది తోచక !! పల్లవి: కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా!కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా !!ట్రావెల్ చేసి వైరస్ తెచ్చి నవ్వేవు ఈ చైన చాలిక !కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది […]
Read More →NATA donated Rs 20 Lakhs to Telugu States

North American Telugu Association (NATA) has donated Rs. 10 Lakhs to Andhra Pradesh Chief Minister Relief Fund and Rs. 10 Lakhs to Telangana Chief Minister Relief Fund to support Corona Virus (COVID-19) related activities. NATA has procured about 20,000 face masks and planning to distribute these masks to the needy people in the USA to […]
Read More →NATS Webinar on the Pandemic Coronavirus(COVID-19)

కరోనాపై వైద్యనిపుణులచే నాట్స్ వెబినార్తెలుగువారిని అప్రమత్తం చేస్తున్న నాట్స్ టాంప; ఫ్లోరిడా: మార్చ్ 28: అమెరికాలో శరవేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ పై అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నడుంబిగించింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదు కావడంతో నాట్స్ అప్రమత్తమైంది. కరోనా బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై నాట్స్ వైద్య నిపుణులచే వెబినార్ నిర్వహించింది. అమెరికాలో ప్రముఖ వైద్య నిపుణులు కె.వి. సుందరేశ్, డాక్టర్ మధు కొర్రపాటి కొవిడ్-19 పై […]
Read More →NATS event in Tampa FL

అమెరికాలో జీవిత బీమాపై నాట్స్ వెబినార్బీమాపై అవగాహన కల్పించిన నాట్స్టెంపా: మార్చి 21: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ .. అమెరికాలో అత్యంత కీలకమైన జీవిత బీమా పై అవగాహన కల్పించేందుకు వెబినార్ నిర్వహించింది. ప్రముఖ న్యాయనిపుణులు అలన్ ఎస్ గస్‌మన్, బీమా రంగంలో నిపుణులైన పౌలా రీవిస్ ఈ వెబినార్‌లో తెలుగువారికి కీలకమైన సలహాలు,సూచనలు అందించారు. అమెరికాలో తెలుగువారు ప్రమాదాల బారిన పడిన ఘటనలు అనేకం ఉన్నాయి. […]
Read More →TAGC 2020 – Women’s Day Celebrations

చికాగో మహా నగర తెలుగు సంస్థ (TAGC) 2020 మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరిపింది. స్థానిక అర్లింగ్టన్ హైట్స్ లోని అట్లాంటిస్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి 400 మహిళలకు పైగా హాజరు అయ్యారు. శ్రీమతి క్రాంతి కాజా, శ్రీమతి ఉమా అవదూత, శ్రీమతి నీలిమ చేకిచర్ల, శ్రీమతి వినీత పొద్దుటూరి, శ్రీమతి అర్చన పొద్దుటూరి మరియు శ్రీమతి ప్రసన్న కందుకూరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి […]
Read More →TAGC 2020 – International Women’s Day

Telugu Association of Greater Chicago (TAGC) celebrated International Women’s day on March 8th 2020 at Atlantis Banquets, Arlington Heights, IL. More than 400 women participated in this Women’s day event from all over Greater Chicago area. Event started with lightening the inauguration lamps by Mrs. Kranthi Kaja, Mrs. Uma Avadutha, Mrs. Neelima Cheikycharla, Mrs. Vinita […]
Read More →