Loading...
You are here:  Home  >  Daily News  >  Telugu News
Latest

TTD Non-Hindu employees petition in high court

By   /  February 22, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on TTD Non-Hindu employees petition in high court

హైకోర్టును ఆశ్రయించిన టీటీడీ హిందూయేతర ఉద్యోగులు       తిరుమల శ్రీవారి దేవస్థానంలో అన్యమతస్థులకు చోటు ఉండరాదంటూ హిందూ సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. దీనిపై దాదాపుగా 45 మంది అన్యమత ఉద్యోగులను వివరణ కోరుతూ టీటీడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొందరు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. అన్యమతాల ఉద్యోగులను తొలగించాలని టీటీడీ పాలకమండలి భావించడంపై వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్యమతస్థుల ఉద్యోగులు వేసిన పిటిషన్‌ పై హై కోర్టు విచారణ చేపట్టింది.హిందుయేతరులను […]

Read More →
Latest

Donald Trump moves to ban bump stocks in wake of US mass shootings

By   /  February 22, 2018  /  Daily News, Deccan Abroad, Europe News, Featured News, Telugu News, World News  /  Comments Off on Donald Trump moves to ban bump stocks in wake of US mass shootings

బంప్ స్టాక్‌లను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న డోనాల్డ్ ట్రంప్       బంప్ స్టాక్‌లపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదకరమైన బంప్ స్టాక్ డివైస్‌లను బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఇటీవలె వైట్‌హౌజ్‌ లో మాట్లాడుతూ బంప్‌ స్టాక్‌లను నిషేధిస్తున్నట్లుగా తేల్చిచెప్పారు. బంప్‌ స్టాక్‌ డివైస్‌లను చట్టవ్యతిరేకమని అన్నారు. దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. గన్‌లకు వాడే బంప్ స్టాక్‌లతో నిమిషాల వ్యవధిలో వందల […]

Read More →
Latest

CM Chandrababu is not involved in the cash on vote case: Somireddy

By   /  February 22, 2018  /  Daily News, Deccan Abroad, Telugu News  /  Comments Off on CM Chandrababu is not involved in the cash on vote case: Somireddy

ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు సంబంధం లేదు: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి       ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకి ఏ మాత్రం సంబంధం లేదని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమకు ఓటేయమని ధైర్యంగా అడగడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. జగన్ అనుకూల మీడియా తామేదో తప్పుచేశామన్నట్లుగా ప్రచారం చేస్తోందని ఆరోపించారు. నిధులు రాకపోతే తమను నిలదీస్తారా లేక కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తారా అంటూ ప్రశ్నించారు. జగన్‌కు బీజేపీతో […]

Read More →
Latest

No chance to tie up with YSRCP says Minister Kamineni Srinivasa Rao

By   /  February 21, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on No chance to tie up with YSRCP says Minister Kamineni Srinivasa Rao

వైసీపీతో బీజేపీ జట్టుకట్టే ఛాన్సే లేదు: మంత్రి కామినేని శ్రీనివాసరావు       టీడీపీ – బీజేపీ మధ్య మనస్పర్ధలు సృష్టించేందుకు వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గుంటూరు జిల్లా మంగళగిరిలో వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ వల్లభనేని సాయిప్రసాద్‌ను మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, కామినేని శ్రీనివాస్ అభినందించారు. కేంద్ర ప్రభుత్వంపై ఆఖరి అస్త్రంగా అవిశ్వాసం పెడతామన్నారు. అయితే అంతటి […]

Read More →
Latest

13 digit mobile numbers coming soon

By   /  February 21, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on 13 digit mobile numbers coming soon

త్వరలో 13 అంకెల మొబైల్ నెంబర్లు….       ఫోన్ నెంబర్లకు సంబంధించి మరింత పటిష్ట భద్రత కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో 13 అంకెల నెంబర్లు తీసుకొస్తున్నారు. త్వరలోనే ఈ మేరకు నెంబర్లను జారీ చేస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి టెలికమ్యూనికేషన్‌ విభాగం దేశంలోని అన్ని టెలికాం ఆపరేటర్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఉన్న మొబైల్‌ నంబర్లు కూడా 13 అంకెల నంబర్‌ కు మారనున్నాయి. 2018 అక్టోబరు 1 నుంచి 2018 […]

Read More →
Latest

Pak Chopper violates airspace norms comes within 300m of LoC

By   /  February 21, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Pak Chopper violates airspace norms comes within 300m of LoC

పాకిస్థాన్‌ మరోసారి హద్దు మీరింది..!         గత కొంతకాలంగా పాకిస్థాన్ భారత్ తో దోబూచులాడుతూ వస్తుంది. ఓ వైపు శాంతి ఒప్పందాలు చేస్తూనే ఉగ్రవాదులను ఉసిగొలుపుతూ.. సైనికులపై దాడులు నిర్వహిస్తుంది. గత సంవత్సరం నుంచి భారత వీరులు ఎంతో మంది అమరులయ్యారు. ఈ నెలలోనే దాదాపు ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌ మరోసారి హద్దు మీరింది. ఓ పక్క చొరబాట్లకు పాల్పడుతూ, కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనకు దిగుతున్న పాక్‌ […]

Read More →
Latest

India vs South Africa, second T20 SA won by 6 wkts

By   /  February 21, 2018  /  Cricket, Daily News, Deccan Abroad, Featured News, Sports, Telugu News  /  Comments Off on India vs South Africa, second T20 SA won by 6 wkts

రెండో టి20 సౌతాఫ్రికా విక్టరీ..!           భారత్ సౌతాఫ్రికాల మధ్య జరుగుతున్న 3 టి20 సీరీస్ లో భాగంగా సెంచూరియన్ లో జరిగిన 2వ టి20లో ఇండియాపై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన సౌతాఫ్రికా బౌలింగ్ ఎంచుకోగా ఇండియాకు 188 పరుగులు ఇచ్చింది. ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ అవగా.. శిఖర్ ధావన్ 24 పరుగులు చేశాడు. ఇక మనీష్ పాండే 79, ధోని 52 పరుగులు […]

Read More →
Latest

Big job mela in Gollapudi on 24 th Feb says Devineni Uma

By   /  February 21, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Big job mela in Gollapudi on 24 th Feb says Devineni Uma

24న గొల్లపూడిలో మెగా జాబ్ మేళా..         ఈ నెల 24న గొల్లపూడిలో పోసాని నరసింహారావు చౌదరి స్కూల్ లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లుగా ఏపీ మంత్రి దేవినేని ఉమా వెల్లడించారు. రీసెంట్ గా జలవనరుల శాఖా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గొల్లపూడిలో 22 ప్రైవేటు కంపెనీలు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ వారి సంయుక్త ఆధ్వర్యంలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏపీలో పలు ప్రాంతాలకు […]

Read More →
Latest

AP cabinet key decisions

By   /  February 21, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on AP cabinet key decisions

కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినేట్         ఏపీ రాజధాని అమరావతిలో కేబినేట్ భేటీ జరిగింది. ఈ సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు డీఏ మంజూరు చేసింది. 2.096 శాతం డీఏను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు 2017 జనవరి 1 నుంచి 2018 మార్చి 31 వరకు డీఏ చెల్లింపు ఉంటుంది. పెంచిన డీఏ చెల్లింపు కారణంగా ప్రభుత్వంపై రూ.1048.60 కోట్ల భారం పడుతుంది. అలాగే పోలవరం […]

Read More →
Latest

Opinion differences arises in YSRCP training classes

By   /  February 21, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Featured News, Politics, Telugu News  /  Comments Off on Opinion differences arises in YSRCP training classes

వైఎస్ఆర్ సిపి శిక్షణా తరగతుల్లో బహిర్గతమైన అభిప్రాయభేదాలు..         వైఎస్ఆర్ సిపి శిక్షణ తరగులను విజయవాడలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలు తేటతెల్లమయ్యాయి.వంగవీటి రాధాకృష్ణ అనుచరులు రెచ్చిపోయారు. గుడివాడ, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ బూత్ కమిటీల భేటీ ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వంగవీటి రాధాను ఎందుకు ఆహ్వానించలేదంటూ మండిపడ్డారు. ‘జై రాధ, జై రంగా’ నినాదాలతో హోరెత్తించారు. ఇక అక్కడే ఉన్న వైసీపీ నేత సామినేని […]

Read More →