Loading...
You are here:  Home  >  Literature  >  ఆణిముత్యాలు  -  Page 2
Latest

Nobel Prize Winner: “మన ఆణిముత్యాలు – 18..శ్రీ సుబ్రహ్మణ్య చంద్ర శేఖర్”

By   /  October 20, 2016  /  Deccan Abroad, Editorial, Featured News, Literature, Specials, ఆణిముత్యాలు  /  No Comments

మన విద్యార్థిలోకానికి..ముఖ్యంగా ఇంజనీయరింగ్ యువతకు అత్యంత ఆదర్శప్రాయుడు.,అపారమైన, అనితరసాధ్యమైన కృషి సల్పిన మహామేధావి.. సుబ్రహ్మణ్య చంద్రశేఖర్అక్టోబర్ 19, 1910—ఆగస్టు 21, 1995) భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. విలియం ఆల్ఫ్రెడ్ ఫోలర్ తో కలిసి నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను 1983 లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. ఫోలర్ చంద్రశేఖర్ కు తొలి గురువు. ఇతని మేనమామ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్. చంద్రశేఖర్ ను భారతప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదు […]

Read More →
Latest

Father of Telugu Cinema: “మన ఆణిముత్యాలు – 17.శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు..”

By   /  October 16, 2016  /  Deccan Abroad, Editorial, Featured News, Literature, ఆణిముత్యాలు  /  No Comments

ఈ రోజు మనం తెలుగు సినీరంగాన్ని ఇంత అద్భుతమైన స్థితిలో చూస్తున్నామంటే అందుకు అనితరసాధ్యమైన కృషి సలిపిన మహానుభావుడు శ్రీ రఘుపతి వెంకయ్యనాయుడు గారు. తెలుగు చలనచిత్ర రంగానికి పితామహుడు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు. ఈయన ప్రసిద్ధ సంఘసంస్కర్త రఘుపతి వెంకటరత్నం నాయుడుగారిసోదరుడు. ఎంతో అంకితభావంతో తన శక్తియుక్తులనే కాకుండా సర్వస్వము సినీరంగ అభివృద్ధికే వినియోగించిన మహామనీషి శ్రీ రఘుపతి వెంకయ్యగారి స్వస్థానం మచిలీపట్నం. 1886లో తన 17వ ఏట వెంకయ్య ఫొటోలు తీయడం […]

Read More →
Latest

Telugu Legends: “మన ఆణిముత్యాలు – 16.శ్రీ సాలూరు రాజేశ్వర రావు గారు..”

By   /  October 10, 2016  /  Deccan Abroad, Editorial, Featured News, ఆణిముత్యాలు  /  No Comments

అంకితభావం,శ్రద్ధ,పట్టుదల,సహనం,కృషి అన్నీ అందరిలో ఉంటాయి.వాటిని ఎవరికి వారే గుర్తించి గ్రహించి తమను తాము ప్రోత్సహించుకున్నవారే ఆదర్శ వ్యక్తులుగా ఆణిముత్యాలుగా జాతి చరిత్రలో చిరస్థాయిగా మిగిలి ఉంటారు.అలా..     మన తెలుగు సినీ రంగంలో సుమారు ఐదు దశాబ్దాలపాటు మధురమైన గీతాలందించిన.. శ్రీ ”సాలూరు రాజేశ్వరరావు గారు..అత్యద్భుతమైన వెండితెర వెలుగులకు అజరామరమైన సంగీతపుమధురిమలు అందించినవారిలో  శ్రీ రాజేశ్వరరావురు ప్రముఖులు తెలుగువారు గర్వించగ్గ సంగీతదర్శకులలో వీరికి ప్రత్యేకస్థానముంది. సాలూరు మండలములోని శివరామపురం  గ్రామంలో 1922 సంవత్సరంలో జన్మించాడు. రాజేశ్వరరావుకి అతి చిన్న వయసులోనే సంగీతం అబ్బింది. ప్రారంభంలో తండ్రి సన్యాసిరాజు […]

Read More →
Latest

Telugu Legends: “మన ఆణిముత్యాలు – 15.. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి”

By   /  October 9, 2016  /  Community News, Deccan Abroad, Editorial, Featured News, Literature, Telugu Community News, ఆణిముత్యాలు  /  No Comments

మన తెలుగు జాతికి, భాషకు చక్కని వన్నెతెచ్చిన శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారు 1896 మే 28 న మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటిక్యాలపాడు లో జన్మించారు. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఏ, తిరువాన్‌కూరులో బి.ఎల్ చదివారు. కొంతకాలం పాటు న్యాయవాదిగా పైచేసినా అనేక భాషలు అభ్యసించారు. మంచి పండితులు. 1926లో ఆయన స్థాపించిన’గోలకొండ’ పత్రిక తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో మైలురాయి. మరి గోలకొండ పత్రిక సంపాదకీయాలు నిజాం ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించినాయి. నిజాం ఆగ్రహించి సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెడితే దాన్ని తిప్పికొడుతూ ప్రతాప […]

Read More →
Latest

Lal Bahadur Shastri: “మన ఆణిముత్యాలు – 14..శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి”

By   /  October 3, 2016  /  Community News, Deccan Abroad, Editorial, Featured News, Telugu Community News, ఆణిముత్యాలు  /  No Comments

మన ఆణిముత్యాల కోవలో అత్యద్భుతమైన ఆదర్శ వ్యక్తిత్వం శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారిది.స్పూర్తిదాయకమైన వారి గురించి మన పిల్లలకు ముఖ్యంగా యువతరానికి బాగా నూరిపోయవలసిన తరుణమిదే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న శారదా ప్రసాద్, రామ్‌దులారీ దేవీలకు జన్మించాడు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. అతి దుర్భరమైన పరిస్థితుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత […]

Read More →
Latest

Father of the Nation: “మన ఆణిముత్యాలు – 13.మ హాత్మా గాంధీజీ..!”

By   /  October 2, 2016  /  Asia News, Deccan Abroad, Editorial, Featured News, Literature, World News, ఆణిముత్యాలు  /  No Comments

మన భారతదేశ చరిత్రకే మణిమకుటం మహాత్మాగాంధీ.అతనే “మోహన్ దాస్ కరంచంద్ గాంధీ” అక్టోబర్ 2 1869 ,గుజరాత్  లోని పోర్ బందర్  లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుత్లీబాయి. వారిది ఆచారములు బాగా పాటించే సభ్య కుటుంబము. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనమునుండీ అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు. 13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూరీబాయితో […]

Read More →
Latest

Telugu Legends: మన ఆణిముత్యాలు – 12.శ్రీ.తలిశెట్టి రామారావు..!’

By   /  September 26, 2016  /  Deccan Abroad, Featured News, Literature, ఆణిముత్యాలు  /  No Comments

తెలుగు కార్టూన్ పితామహుడు శ్రీ.తలిశెట్టి రామారావు.ఎందరో చిరంజీవులకు ఆదర్శప్రాయుడు శ్రీ.తలిశెట్టి రామారావు. కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పునీతులయ్యారు . తెలుగు జాతికి […]

Read More →
Latest

Telugu Legends: “మన ఆణిముత్యాలు – 11. యో్‌గి వేమన..!”

By   /  September 23, 2016  /  Deccan Abroad, Editorial, Featured News, Literature, ఆణిముత్యాలు  /  No Comments

తెలుగువారిగా పుట్టిన వారెవరైనా వేమన పద్యాలు తెలియని వారుండరు.ముఖ్యంగా ఎన్నో పద్యాలు నోటిలో లేనివారుండరు.వేమన తత్త్వం,అనుభవ సారం.. తేటతెలుగు పదాలలో తెలుగుజాతి మొత్తానికి ఆణిముత్యాల కోవ. వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1652-1730 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలా ఉన్నాయి. వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులు తెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక […]

Read More →
Latest

Telugu Legends: “మన ఆణిముత్యాలు – 10.డాక్టర్ కె. యల్‌. రావు..!”

By   /  September 18, 2016  /  Editorial, Featured News, Literature, ఆణిముత్యాలు  /  No Comments

తెలుగుజాతి గర్వించదగిన ప్రముఖులు ఎందఱో ఉన్నారు.నిజమే యావత్ప్రపంచానికి ఆదర్శప్రాయమైన వ్యక్తి సివిల్ ఇంజనీయరింగ్ చరిత్రకు మణిమకుటం ప్రముఖ ఇంజనియర్ గా ప్రసిద్ధిచెందిన డాక్టర్ కె. యల్‌. రావు. వీరి పూర్తి పేరు కానూరి లక్ష్మణరావు.,బెజవాడ సమీపానగల కంకిపాడు గ్రామంలో 1902లో జన్మించారు. వీరి తండ్రి గ్రామ కరణం. చిన్నతనం నుండే రామకృష్ణ పరమహంస, మహాత్మాగాంధీ, వివేకానంద మొదలైన మహాపురుషుల జీవితచరిత్రలు చదివి వారిలాగా ఆదర్శంగా జీవించాలనుకొనేవారు. వీరికి చిన్నతనంలోనే తండ్రి చనిపోవటం జరిగింది. హైస్కూల్‌ చదువు బెజవాడలో […]

Read More →
Latest

Telugu Legends: “మన ఆణిముత్యాలు – 9..‘భారతరత్న’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ..!”

By   /  September 15, 2016  /  Deccan Abroad, Editorial, Featured News, Literature, ఆణిముత్యాలు  /  No Comments

భారతదేశంలో ఎంతోమంది మేధావులు జన్మించి వివిధ రంగాలకు ఎనలేని సేవలందించారు. అటువంటివారిలో ‘భారతరత్న’ విశ్వేశ్వరయ్య ఒకరు. నవ భారత నిర్మాణానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. సెప్టెంబర్ 15..జాతీయ ఇంజనియర్స్ డే.సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజు.ఇంజనీయర్ గా,పాలనాదక్షునిగా,రాజనీతిజ్ఞునిగా,నిష్కామ దేశభక్తునిగా శ్రీ విశ్వేశ్వరయ్య గడించిన కీర్తి మాటలకందనిది. 1908లో మూసీ నదికి వరద రావడంతో హైదరాబాద్‌ నగరం తల్లడిల్లింది. వరదల నుండి రక్షణ కోసం అప్పటి నిజాం నవాబు విశ్వేశ్వరయ్యను ఆహ్వానించి ఒక పథకం రూపొందించాలని కోరారు. నగర […]

Read More →