Parody Song from movie on dEvata to fight Corona-virus

బొమ్మను చేసి ప్రాణము పోసి – Parody Song on Corona-virus 🦠 : Awareness on Corona-virus సాకీ : కోవిడ్ బాధగా! వాట్సాప్ గాధగా!!కన్నీటి ధారగా! కరోన కేసులు !!తలవనిది జరిగినా ! చేసేది తోచక !! పల్లవి: కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా!కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా !!ట్రావెల్ చేసి వైరస్ తెచ్చి నవ్వేవు ఈ చైన చాలిక !కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది […]
Read More →NATS Telugu literary event in Tampa FL

టెంపాలో నాట్స్ ఆధ్వర్యంలో తొలిసారి అష్టావధానం తెలుగు భాషా మాధుర్యాన్ని పంచిన రాంభట్ల టెంపా: December:3భాషే రమ్యం..సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. తొలిసారిగా టెంపాలో అష్టావధానాన్ని నిర్వహించి చరిత్ర సృష్టించింది. శతావధానిచే అవధానం అనే శీర్షికతో ఈ మహత్తర కార్యక్రమం జరిగింది. శ్రీ అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి శతావధాని, అవధాన సుధాకర, అవధాన భారతీ, అవధాన భీమ.. డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ […]
Read More →NATS Sambaralu in Dallas

డాలస్ లో నాట్స్ తెలుగు సంబరాల సారధుల అభినందన సభ సంబరాల్లో కీలక పాత్ర పోషించిన వారికి సత్కారాలుడాలస్: సెప్టెంబర్ 21 అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలను ఈ ఏడాది మేలో డాలస్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సంబరాల్లో కీలక పాత్ర పోషించిన వారిని నాట్స్ అభినందన సభ నిర్వహించి ఘనంగా సత్కరించింది. డాలస్ నాట్స్ నాయకత్వం సంబరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా […]
Read More →NATA and ATS jointly organized literary event by Sri. Gummadi Gopalakrishna

NATA Atlanta team with the support of Atlanta Telugu Samskriti (అట్లాంట తెలుగు సంస్క్రుతి) organized rangasthala padya/gaana vibhaavari (రంగస్థల పద్య గాన విభావరి) by nandi awardee Sri Gummadi Gopalakrishna garu (శ్రీ గుమ్మడి గోపాల కృష్ణ). It is a very successful fun filled literary event. NATA had already organized 2 successful events Golf Tournament and ART Exhibition this year. […]
Read More →NATA and Atlanta Telugu Samskriti event on July 27th Saturday

అట్లాంట తెలుగు సాహిత్య సంస్క్రుతి మిత్రులార, నాట వారితొ సమ్యుక్తముగ నిర్వహిస్తున్న, రంగస్తల పద్యగాయకుడు, ఆబాల గోపాలాన్ని అలరించిన గుమ్మడి గోపాల కృష్ణ గారి పద్య నాటకం చూసి తరించండి. అంతరించిపొతున్న తెలుగు కళలను ఆదరించే బాద్యత మన అందరి మీద నున్నది. Ramesh Valluri గుమ్మడి పలునాడుల తెలుగుమ్మడి’గోపాలకృష్ణ’గొంతుకలోమ్రోగుమ్మడికట్టిన పద్దెముగుమ్మడికాయను నిలిపిన క్రొత్తిల్లు బళీ! – పాలపర్తి NATA and Atlanta Telugu Samskriti jointly organizing the program “రంగస్థల పద్య గాన విభావరి […]
Read More →గౙల్ హొయలతో రసవత్తరంగా సాగిన టాంటెక్స్ సాహిత్య వేదిక

సెప్టెంబర్ 18, 2016 డాలస్, టెక్సస్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, సెప్టెంబర్ 18వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 110 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, […]
Read More →భారత రత్న, సంగీత విదుషీమణి మన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి

ఈరోజు భారత రత్న, సంగీత విదుషీమణి మన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి అమ్మ శత జయంతి. ఆమె కోసం ఒక నాలుగు పద్యకుసుమాలు. ఆమె ఆశీస్సులు మనందరి మీదా అక్షతలై కురవాలి. 1. ఆ.వె ఆమె గళమునందు ఆమని కొలువాయె, మధుర భక్తి తా సుమధురమాయె; పాట వినిన చాలు పరమాత్ముడే దిగి, భువికి వచ్చు కాద, దివిని విడచి! 2. ఆ.వె సుప్రభాతమనిన సుబ్బులక్ష్మిది కాదె, మధుర యష్టకమ్ము మధువు గాను; మీర భజన తనది మీటుగా […]
Read More →