Loading...
You are here:  Home  >  Literature  >  Poetry  >  Telugu Poetry
Latest

Parody Song from movie on dEvata to fight Corona-virus

By   /  April 3, 2020  /  Awareness, Community Events, Community News, Daily News, Deccan Abroad, Featured News, Literature, Movies, Poetry, Telugu Community Events, Telugu Community News, Telugu Literature, Telugu News, Telugu Poetry, Tollywood (Telugu), ఆణిముత్యాలు, పాటల పల్లకి - పలుకుల వల్లకి  /  No Comments

బొమ్మను చేసి ప్రాణము పోసి – Parody Song on Corona-virus 🦠 : Awareness on Corona-virus సాకీ : కోవిడ్ బాధగా! వాట్సాప్ గాధగా!!కన్నీటి ధారగా! కరోన కేసులు !!తలవనిది జరిగినా ! చేసేది తోచక !! పల్లవి: కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా!కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా !!ట్రావెల్ చేసి వైరస్ తెచ్చి నవ్వేవు ఈ చైన చాలిక !కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది […]

Read More →
Latest

NATS Telugu literary event in Tampa FL

By   /  December 5, 2019  /  Community News, Daily News, Featured News, Literature, Poetry, Telugu Community Events, Telugu Community News, Telugu Poetry  /  No Comments

టెంపాలో నాట్స్ ఆధ్వర్యంలో తొలిసారి అష్టావధానం తెలుగు భాషా మాధుర్యాన్ని పంచిన రాంభట్ల టెంపా: December:3భాషే రమ్యం..సేవే గమ్యం  అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) దానికి తగ్గట్టుగానే అడుగులు వేస్తోంది. తొలిసారిగా టెంపాలో అష్టావధానాన్ని నిర్వహించి చరిత్ర సృష్టించింది.  శతావధానిచే అవధానం అనే శీర్షికతో ఈ మహత్తర కార్యక్రమం జరిగింది. శ్రీ అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి శతావధాని, అవధాన సుధాకర, అవధాన భారతీ, అవధాన భీమ.. డాక్టర్ రాంభట్ల పార్వతీశ్వర శర్మ […]

Read More →
Latest

NATS Sambaralu in Dallas

By   /  September 23, 2019  /  Awareness, Community Events, Deccan Abroad, Featured News, Literature, Poetry, Telugu Community Events, Telugu Poetry  /  No Comments

డాలస్ లో నాట్స్ తెలుగు సంబరాల సారధుల అభినందన సభ సంబరాల్లో కీలక పాత్ర పోషించిన వారికి సత్కారాలుడాలస్: సెప్టెంబర్ 21 అమెరికాలో ప్రతి రెండేళ్లకు ఒక్కసారి ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ నిర్వహించే అమెరికా తెలుగు సంబరాలను ఈ ఏడాది మేలో డాలస్ లో ఘనంగా నిర్వహించారు.ఈ సంబరాల్లో కీలక పాత్ర పోషించిన వారిని నాట్స్ అభినందన సభ నిర్వహించి ఘనంగా సత్కరించింది. డాలస్ నాట్స్ నాయకత్వం సంబరాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అద్భుతంగా […]

Read More →
Latest

NATA and Atlanta Telugu Samskriti event on July 27th Saturday

By   /  July 22, 2019  /  Awareness, Charity, Community Events, Community News, Daily News, Deccan Abroad, Featured News, Literature, Poetry, Telugu Community Events, Telugu Community News, Telugu Literature, Telugu News, Telugu Poetry  /  No Comments

అట్లాంట తెలుగు సాహిత్య సంస్క్రుతి మిత్రులార, నాట వారితొ సమ్యుక్తముగ నిర్వహిస్తున్న, రంగస్తల పద్యగాయకుడు, ఆబాల గోపాలాన్ని అలరించిన గుమ్మడి గోపాల కృష్ణ గారి పద్య నాటకం చూసి తరించండి. అంతరించిపొతున్న తెలుగు కళలను ఆదరించే బాద్యత మన అందరి మీద నున్నది. Ramesh Valluri గుమ్మడి పలునాడుల తెలుగుమ్మడి’గోపాలకృష్ణ’గొంతుకలోమ్రోగుమ్మడికట్టిన పద్దెముగుమ్మడికాయను నిలిపిన క్రొత్తిల్లు బళీ! – పాలపర్తి NATA and Atlanta Telugu Samskriti jointly organizing the program “రంగస్థల పద్య గాన విభావరి […]

Read More →
Latest

Sri Devulapalli Krishna Sastry Kavitaavaibhavam

By   /  October 29, 2016  /  Featured News, Literature, Poetry, Telugu Poetry  /  No Comments

Read More →
Latest

గౙల్ హొయలతో రసవత్తరంగా సాగిన టాంటెక్స్ సాహిత్య వేదిక

By   /  September 23, 2016  /  Featured News, Literature, Poetry, Telugu Literature, Telugu Poetry  /  No Comments

సెప్టెంబర్ 18, 2016 డాలస్, టెక్సస్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెల నెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం, సెప్టెంబర్ 18వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్య వేదిక సమన్వయకర్త బిళ్ళ ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 110 నెలల పాటు సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు, సాహితీ ప్రియులు ఈ సమావేశానికి విచ్చేసి, […]

Read More →
Latest

భారత రత్న, సంగీత విదుషీమణి మన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి

By   /  September 18, 2016  /  Featured News, Literature, Poetry, Telugu Poetry  /  No Comments

ఈరోజు భారత రత్న, సంగీత విదుషీమణి మన ఎమ్మెస్ సుబ్బలక్ష్మి అమ్మ శత జయంతి. ఆమె కోసం ఒక నాలుగు పద్యకుసుమాలు. ఆమె ఆశీస్సులు మనందరి మీదా అక్షతలై కురవాలి. 1. ఆ.వె ఆమె గళమునందు ఆమని కొలువాయె, మధుర భక్తి తా సుమధురమాయె; పాట వినిన చాలు పరమాత్ముడే దిగి, భువికి వచ్చు కాద, దివిని విడచి! 2. ఆ.వె సుప్రభాతమనిన సుబ్బులక్ష్మిది కాదె, మధుర యష్టకమ్ము మధువు గాను; మీర భజన తనది మీటుగా […]

Read More →
Latest

World Telugu Literary event in Singapore

By   /  August 25, 2016  /  Deccan Abroad, Featured News, Literature, Poetry, Politics, Telugu Poetry  /  Comments Off on World Telugu Literary event in Singapore

సింగ‌పూర్‌లో ప్ర‌పంచ తెలుగు సాహితీ మ‌హాస‌భ‌లు     తెలుగు నేర్చుకునేవాళ్ల సంఖ్య నానాటికి త‌గ్గిపోతున్నారు. తెలుగు మాట్లాడేవారు కూడా త‌గ్గిపోతున్నారు. ప‌ర‌భాష ఆంగ్లంపై మ‌క్కువ పెంచుకుంటున్నారు. అయితే ఇలాంటి నేప‌థ్యంలో కొంత‌మంది భాషాభిమానులు తెలుగు భాష గొప్ప‌త‌నాన్ని ప్ర‌పంచ దేశాల్లో ఎలుగెత్తి చాటుతున్నారు. అందులో భాగంగానే ప్ర‌పంచ తెలుగు సాహితీ మహాసభలను నవంబర్ 5, 6 తేదీల్లో సింగపూర్‌లో నిర్వహించనున్నట్టు లోక్‌నాయక్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వంగూరి ఫౌండేషన్ అధ్యక్షుడు వంగూరి చిట్టన్‌రాజు తెలిపారు. […]

Read More →
Latest

Telugu Literature: “కృష్ణా పుష్కర నీరాజనం”

By   /  August 22, 2016  /  Featured News, Literature, Poetry, Spiritual, Telugu Poetry, Telugu Spiritual  /  No Comments

కృష్ణా పుష్కరాల సందర్భంగా “ఆకాశవాణి – హైదరాబాదు కేంద్రం” వారు నిర్వహించిన కవి సమ్మేళనంలో నేను గానం చేసిన పద్య కవిత : “కృష్ణా పుష్కర నీరాజనం” ———————————– రచన : “పద్య కళాప్రవీణ” డా. ఆచార్య ఫణీంద్ర ———————————————————- నీరము పుట్టి విష్ణుపద నీరజ యుగ్మమునందు గంగయై, పారుచు దేవలోకముల పావనమై, శివ శీర్షమెక్కి, తా జారి ధరిత్రి సాగి పలు స్థానములందు జనోపయోగమై, చేరె సముద్ర గర్భమున జీవనదీ నద సంవిధానమై! “కన్య” రాశిన్ […]

Read More →
Latest

Telugu Ghazal: పథమందని వెన్నెలవా..!

By   /  August 8, 2016  /  Featured News, Literature, Poetry, Telugu Ghazals, Telugu Poetry  /  No Comments

విరహాలను కవ్వించే నులివెచ్చని వెన్నెలవా..! తలపువీణ సవరించే బహు తియ్యని వెన్నెలవా..! ఏ గులాబి రేకులపై ఊసులెన్ని వ్రాసేవో..! అమృతధార పొంగించే మరులారని వెన్నెలవా..! చేమంతుల ఎదలోయల సొగసులేల నింపేవో..! పసిడి వెలుగు లూరించే సిరి వాడని వెన్నెలవా..! కలహంసల మధుపాత్రల సాక్ష్యమేల నిలిచేవో..! శిశిరాలను మరపించే పరుగాగని వెన్నెలవా..! సంపెంగల పరిమళాల రథమునేల నడిపేవో..! గంధాలను అలరించే పని మానని వెన్నెలవా..! కాలాలకు అతీతమే ఈ మాధవ పదమేదో..! ఎడబాయక పలికించే పథమందని వెన్నెలవా..! Author: […]

Read More →