Loading...
You are here:  Home  >  Literature  >  Short Stories  >  Telugu Short Stories  -  Page 2
Latest

Spiritual Story: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0030 “ ది రియల్ మాస్టర్..! ”

By   /  August 15, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

అది ఒలంపిక్ క్రీడావేదిక ఏం కాదు. పెద్దగా మరి ప్రేక్షకులా.. కొన్ని కోట్లు అంటే  ఆశ్చర్యంగా ఉండచ్చు.అది దాదాపు ఒకేసారి పది టీవీ చానల్స్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతోంది.జరుగుతోంది  షటిల్ బాడ్మింటన్ ఆట. ఒకవైపు ఇరవైరెండేళ్ళ కుర్రాడు..పేరు అర్జున్.భలే దిట్టంగా కండలు తిరిగి పుష్టిగా ఉన్నాడు.చెరగని చిరునవ్వు.పేస్ లో చక్కని గ్లో..సో హాండ్ సమ్ యంగ్ మాన్.మరి మరోవైపు సిక్స్టీ ప్లస్..బక్కగా ఉండి చింపిరి గెడ్డం..ఆయన పేస్ లో గ్లో ఏమాత్రం పైకి కనపడటంలేదు. ఆ […]

Read More →
Latest

Spiritual Story: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0027″ధర్మ..! సూక్ష్మం”

By   /  August 12, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

సుమారు 200 మంది మిత్రులు పాపికొండలు టూర్ వెళ్ళారు.మూడు రాత్రులు నాలుగు పగళ్ళు వారి కాంప్ అక్కడ. మొదటి రాత్రి ఆ గోదావరి ఒడ్డున కాంప్ ఫైర్ మరి అద్భుతమైన మెడిటేషన్ ఆటపాటలు.,కొందరు వచ్చిన లాంచీలోనే నిద్రపోయారు, కొందరు మెడిటేషన్ లో కూర్చున్నారు, ఇంకొందరు వారివారి అనుభవాలు పంచుకోవడంలో నిమగ్నమయ్యారు మరికొందరు అంతాక్షరి అలా అలా తెలవారింది. ముందురోజు లాంచీ దిగేముందే లీడర్ మాస్టర్ చెప్పారు.. ” దయచేసి ఎవరూ ప్రత్యేకమైన సాహసాలు..రిస్క్ లు చేయకండి.అడవి మనుషులుంటారు.వాళ్ళతో […]

Read More →
Latest

Telugu Spiritual: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0025″ గరం టీ’..గారంటీ..! “

By   /  August 6, 2016  /  Community News, Daily News, Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Community News, Telugu News, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

అది చాలా రద్దీగా ఉన్న సెంటర్..రోడ్డు ప్రక్కన పండ్ల బండ్లు..బస్ స్టాప్..బుక్ షాప్స్..మెడికల్ షాప్స్..జిరాక్స్..మరో ప్రక్క సినిమా హాళ్ళు..మిర్చి బండి.. టీ షెల్టర్..అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలు..చాలా చప్పుళ్ళు..హడావిడి.. ” అమ్మా..ఒక టీ..!” చెప్పిన పెద్ద మనిషి మెల్లగా ప్రక్కకి జరిగి.. చిందరవందరగా పడిఉన్న., త్రాగి పడేసిన ఖాళీ పేపర్ గ్లాసులను..ఇంకా అక్కడ పడి ఉన్న అరటి తొక్కలను..ప్లాస్టిక్ కవర్లు ఇతర చెత్త చెదారాలను ఏరి చెత్తడబ్బాలో వేస్తుంటే.. ” హలో మాస్టారూ..! ఏంటి చేస్తున్నారు […]

Read More →
Latest

Spiritual Story: స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0024″ సం కల్పం.. ! “

By   /  August 3, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

” నీ సంకల్పం ఏమిటి..?! ” అడిగింది ‘అశేష’ తన ఫ్ర్జండ్ ‘జిగీష’ను.. ” డాక్టర్ కావాల్నుంది..!” స్థిరంగా ఉంది ‘జిగీష’ గొంతు.. ” ఓ..గుడ్..ఆ తరువాత..” ఇంట్రస్టింగ్ గా అడిగింది ‘అశేష’ ” మంచి సివిల్ ఇంజనీయర్ ని భర్తగా పొందాలనుంది..! ” నవ్వుతూ చాలా నిశ్చయంగా చెప్పింది ‘జిగీష’! ” దట్స్ నైస్..నీవు చాలా ఖచ్చితమైన నిర్ణయాలు ఐ మీన్ సంకల్పాలు కలిగి ఉన్నావ్..! ” షేక్ హాండ్ ఇస్తూ ” ఆల్ ది […]

Read More →
Latest

It is no use walking anywhere to preach unless our walking is our preaching.

By   /  August 2, 2016  /  Featured News, Literature, Short Stories, Telugu Short Stories  /  No Comments

It is no use walking anywhere to preach unless our walking is our preaching. తనదాకా వస్తే గానీ నమ్మలేదు పిచ్చిదున్న… (* ముందు వీడియో చూస్తేనే అర్థమవుతుంది…) ఆ అమాయకపు బుల్ పక్క వారి మాటలకు పడిపోయింది… అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది… ఇలాంటి అమాయకపు బుల్స్ మనలోనూ ఉన్నారు… ఎవరో మీకు తెలుసు… మనతోనే జీవిస్తున్నారు… మరి మొసలి పాత్ర పోశించేవారు? అబ్బో సార్లది చాలా పెద్ద లిస్టే ఉంది… […]

Read More →
Latest

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0023″ భలే కారం..!”

By   /  July 31, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

” భలే కారం..!” ఓ ఇంజనీరింగ్ కాలేజీలో గ్రూప్ మెడిటేషన్ క్లాస్ జరుగుతోంది..దాదాపు నాలుగువేల మంది స్టూడెంట్స్..మరి స్టాఫ్ అంతా కల్సి..ఉన్నారక్కడ.చాలా చక్కని గ్రౌండ్..చుట్టూ పచ్చని చెట్లు..అందమైన లాన్.శ్రావ్యమైన సంగీతం డీప్ మెలోడియస్ ఫ్లూట్.. వినిపిస్తోంది.అప్పుడు సమయం సాయంత్రం ఆరు గంటలు.సూర్యాస్తమయ సంధ్యా కాంతులు మహా రమణీయంగా పరచుకున్నాయక్కడ.మెడిటేషన్ క్లాస్ చెప్పబోయే మాస్టర్ వేదికమీదికి రాగానే అందరూ క్లాప్స్ ఇచ్చారు..! మైక్ చేతికివ్వగానే ” అందరికీ నమస్కారం..! ”అనగానే.. మళ్ళీ అంతా క్లాప్స్ ఇచ్చారు..! క్లాస్ దాదాపు […]

Read More →
Latest

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0022.” అ సలు మిఠాయి”

By   /  July 29, 2016  /  Featured News, Literature, Short Stories, Telugu Short Stories  /  No Comments

బస్ స్టాప్ ఎదురుగా ‘వివేక్ మిఠాయ్ బండార్’ స్వచ్ఛమైన నేతి మిఠాయీలు..అందునా ఆవునేయి మిఠాయీలు..! ఇంజనియరింగ్ సెకండియర్ చదువుతున్న ‘మిథిల్’ తన గర్ల్ ఫ్రండ్ ‘మౌన’తో నవ్వుతూ కబుర్లు చెబుతూ ఆ మిఠాయ్ బండార్ లో ఎంటరయ్యాడు..! ” ‘మిథిల్’ మిల్క్ గులాబ్ జామ్ తిందామా..! ” అడిగింది ‘మౌన’..! ” ఓకే..యాజ్ యూ లైక్..! ” అనేసి ఆర్డర్ చేసాడు ‘మిథిల్..’! ” అవును మిథిల్..ఈ మధ్య జనాలకి హెల్త్ కాన్షస్ బాగా పెరిగింది కదూ..! […]

Read More →
Latest

” మంచి రసం..!”

By   /  July 28, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

అతని పేరు ‘స్నేహిత్’..అతను మరో మిత్రుని ఇంటికి వెళ్లేసరికి అక్కడో నలుగురున్నారు..ఇద్దరు ఆడ.. ఇద్దరు మగ..అంతా ఫ్రండ్స్..కిలకిలా గలగలా నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు..ఇంకా ఏదో జ్యూస్ త్రాగబోతున్నారు.. ” సరిగ్గా టైంకి వచ్చావ్ మిత్రమా..! ఈ జ్యూస్ టెస్ట్ చూడు..మాతో పాటు..” చెప్పాడు ఫ్రండ్ ‘వినీల్..’ ‘స్నేహిత్’ వెంటనే ఆ గ్లాసందుకుని కొంచెం టేస్ట్ చూసి..” ఓ ..వండర్ ఫుల్ ..చాలా బావుంది రా వినీల్..” చెప్పాడు హాపీగా.. ” అది సరే..! మరి రసాలలో మంచి […]

Read More →
Latest

మన ఆణిముత్యాలు – 1..” శ్రీ కృష్ణదేవ రాయలు”

By   /  July 27, 2016  /  Daily News, Deccan Abroad, Featured News, Literature, Poetry, Short Stories, Telugu Literature, Telugu News, Telugu Poetry, Telugu Short Stories  /  No Comments

మన తెలుగు సారస్వతానికి వన్నె తెచ్చిన అసమాన..కవితా చక్రవర్తి..అద్వితీయ సాహితీ మూర్తి..బహుభాషా కోవిదుడు..సంస్కృతాంధ్ర విశారదుడు..సాహితీ సమరాంగణ సార్వభౌముడు..” శ్రీ కృష్ణదేవ రాయలు ” వారని తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పవలసిన పనేముంది. అయితే ఎంతో స్పూర్తిదాయకమైన మన మహనీయుల గురించి తెలుసుకుని ఆ ఆణిముత్యాల దారిలో పయనిస్తూ మరి వారిని మించి అధిరోహించవలసిన శిఖరాలను అందుకోవటమే మన ప్రధాన కర్తవ్యము కదా..! ” శ్రీకృష్ణ దేవరాయలు ” సుదీర్ఘ చరిత్ర కలిగిన తుళువ వంశానికి చెందిన తుళువ నరసనాయకుని ద్వితీయ […]

Read More →
Latest

స్పిరిచ్యువల్ స్టో రీ..ఆధ్యాత్మిక కథ..0020.” రోజీ – రాజీ..!”

By   /  July 27, 2016  /  Featured News, Literature, Short Stories, Spiritual, Telugu Literature, Telugu Short Stories, Telugu Spiritual  /  No Comments

” రోజీ – రాజీ..!” అది వాళ్ళ పెళ్లిరోజు పండుగ సిల్వర్ జూబ్లీ డే..! నిద్ర లేస్తూనే.. ” సారీ రా..రోజీ..వెరీ సారీ..! ” చెప్పాడు ఆమె భర్త ‘రాజీ’..! ఆమెకు షాక్..ఆశ్చర్యంగా చూస్తూ.. ” అదేంటండీ..ఇప్పుడేమైందనీ..కనీసం నిద్రకళ్ళు కూడా తెరవకుండానే ఈ సారీలేంటీ..?! “ అయోమయంగా చూస్తూ అడిగింది..కాఫీ కప్పుతో అతడిని నిద్రలేపిన ‘రోజీ’..! ” పెళ్ళైన మర్నాటి నుండి ఈ మాట చెప్పాలనుకుని పాతికేళ్ళయిపోయిందోయ్..! ” కాస్త విచారంగా అంటుంటే..ఆమె గలగలా నవ్వేసి.. ” […]

Read More →