Parody Song from movie on dEvata to fight Corona-virus

బొమ్మను చేసి ప్రాణము పోసి – Parody Song on Corona-virus 🦠 : Awareness on Corona-virus సాకీ : కోవిడ్ బాధగా! వాట్సాప్ గాధగా!!కన్నీటి ధారగా! కరోన కేసులు !!తలవనిది జరిగినా ! చేసేది తోచక !! పల్లవి: కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా!కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది వేడుకా !!ట్రావెల్ చేసి వైరస్ తెచ్చి నవ్వేవు ఈ చైన చాలిక !కరోన సోకి ప్రాణం తీసి చూసేవు నీకిది […]
Read More →Vegesna Foundation’s Ghantasala and SPB events in USA

అమెరికాలో 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 9వ బాలు సంగీతోత్సవాలు సెప్టెంబర్ 21- నవంబర్ 10, 2019 అందరూ ఆహ్వానితులే ఈ వారాంతం నుండి ..అనగా..అనగా సెప్టెంబర్ 21, 2019 నుండి నవంబర్ 10, 2109 దాకా 12వ ఘంటసాల ఆరాధనోత్సవాలు & 9వ బాలు సంగీతోత్సవాలు పేరిట అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అనేక నగరాలలో అత్యున్నత స్థాయి సినీ సంగీత కచేరీలు జరుగుతున్నాయి. ప్రవేశ రుసుము లేని ఈ కార్యక్రమాలకి అందరూ ఆహ్వానితులే. ఈ సినీ సంగీత విభావరిలో ప్రధాన గాయకుడిగా హైదరాబాద్ నుంచి “అపర ఘంటసాల” […]
Read More →Book Release on AUgust 22nd at Tyaagaraya Gaanasabha

ఆగస్ట్ 22, 2016 సాయంత్రం 5:30 గంటలకి నా తాజా కథాసంపుటి వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన అమెరి’కలకలం’ కథలూ- కమామీషులూ అనే పుస్తకావిష్కరణ సభ శ్రీ త్యాగరాజగానసభ, చిక్కడ్ పల్లి, హోదరాబాద్ లో జరుగుతుంది. ఈ సభకి అందరూ ఆహ్వానితులే. శ్రీ తనికెళ్ళ భరణి, శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు, జానకీబాల గారు, ఖదీర్ బాబు, ద్వానా శాస్త్రి గారు, జ్యోతి వలబోజు మొదలైన సాహితీవేత్తలు ఇందులో పాల్గొంటున్నారు. వంశీ రామరాజు గారు అధ్యక్షత వహించే […]
Read More →తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం !!

తెలుగు భాష తియ్యదనం తెలుగు జాతి గొప్పదనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లితండ్రి నేర్పినట్టి మాతృభాషరా తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబొకురా! చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పిలిస్తే.. ఇప్పుడెలా వస్తుంది. బుజ్జి మేక బుజ్జి మేక యాడికెళ్తివి.. అని అడిగితే.. పాపం ఏం చెబుతుంది.మన చిన్నారుల మది నుంచి, హృది నుంచి ఎప్పుడో గెంటేశాం గదా! వారి పాఠ్యపుస్తకాల్లోంచి బుజ్జి మేకను తరిమిగొట్టింది మనమే గదా! పుటుక్కు […]
Read More →Telugu Ghazal

పవనమై చుట్టేవు అలరించు భా’వాన..! ఎదసీమ నేలేవు మరపించు భా’వాన..! వేరేగ విరులేల నీ తలపు వనమందు.. మెలకువన నిలిపేసి పులకించు భా’వాన..! సరికాని దేముంది అరకనుల మునుగంగ.. సిరులూరు గగనాన పయనించు భా’వాన..! కురులారు సమయాన చేరేవు కలలోన.. సరిగమల నదిమల్లె ప్రవహించు భా’వాన..! సడిలేని మువ్వలకు నాదాలు వేవేలు.. శ్వాసాగ్ని సాక్షియై జీవించు భా’వాన..! మైత్రివన మాలిగా కొలువైన మాధవా..! గజలింటి సొగసులే అందించు భా’వాన..! Author: Madhav Rao Koruprolu
Read More →విశ్వంభర

————- రచన : “పద్య కళా ప్రవీణ” డా || ఆచార్య ఫణీంద్ర ఎవ్వరటంచు నెంచితివి ? ఏను మహీతల మోయి మానవా ! ఎవ్వరెరుంగ రాయె మునుపెన్నడు పుట్టితి నేను సృష్టిలో _ త్రవ్విన కొల్ది నా చరిత దర్శనమిచ్చును వింత వింతలై _ నివ్వెర పోక విన్ము మరి నే వివరింతును నా చరిత్రమున్ ! పూర్వ కాలమందు వేర్వడి చల్లారె గ్రహములు రవి నుండి ఖండములుగ _ […]
Read More →Telugu Ghazal

అద్దంతో మాటలాడ నిజమేదో దొరకును’లే..! మౌనంలో మనిగినంత నీవెవరో దొరకును’లే..! నిదుర రాని కన్నులతో పోరాటం దేనికటా..!? అనుభవాల తీర్థంలో రుచులెన్నో దొరకును’లే..! ప్రతి వేషం నేర్పును మరి ఒక పాఠం బహుచక్కగ..! శ్వాసలోతు పట్టినపుడె దారేదో దొరకును’లే..! చెరకుమాటు తేనె కొరకు యత్నమెంత చేసేవో..!? సాక్షియైన వేళలోనె ముక్తేదో దొరకును’లే..! చెలిమితోట మనసేనని తెలిసినపుడె సుఖము శాంతి..! తలపులన్ని నిలచిననే గుట్టేదో దొరకును’లే..! చిలిపితనపు కోవెలలో దీపమేమొ మాధవుడా..!? సద్యోగపు వెన్నెలలో పట్టేదో దొరకును’లే..! Author: […]
Read More →Telugu Ghazal

యుద్ధానికి కాలు దువ్వ..మనసు రాదు ఏవేళా..! ప్రశాంతతను భంగపరచ..తలపు రాదు ఏ వేళా..! కనులలోకి చూసేందుకు మైత్రి విలువ అందాలిగ..! ఈ పహరా దీపాలకు..అలుపు రాదు ఏ వేళ ..! మూతపడవు ఈకన్నులు కలనైనా ఎరుకమాని..! అంతరంగ మౌనంలో..విసుగు రాదు ఏ వేళా..! దేశరక్షణేమున్నది..విశ్వశాంతి నా లోకం..! చిరునవ్వే ఆభరణము..ముప్పు రాదు ఏ వేళా..! ప్రేమాక్షర మేఘాలను సృష్టించుట మన ధర్మం..! జన్మవిలువ తెలుసుకున్న..ఉడుకు.. రాదు ఏ వేళా..! విజయమేది లేదన్నది తెలిపే నీ మాధవుడే..! సత్యానికి […]
Read More →Telugu Ghazal

మేలిముసుగు మాటు నవ్వు దోచుకొనగ ఎవరి తరము..!? తలపు వీణ రాగాలను నిలుపుకొనగ ఎవరి తరము..!? మనసుపొరల కలల ఊట మధురమైన వెన్నెలయే.. చెప్పలేని ఊహలన్ని వ్రాసుకొనగ ఎవరి తరము..!? ఏ గులాబి మొగ్గకుంది పరిమళించు స్వేచ్ఛ ఇచట..!? అర కన్నుల మాటు కథలు పంచుకొనగ ఎవరి తరము..!? సంప్రదాయ సౌరభాలు సంకెళ్ళుగ పరిణమించె.. అర్థరహిత కట్టుబాట్లు తెంచుకొనగ ఎవరి తరము..!? సుఖశాంతుల సంపదలను ప్రసాదించు వారెవరట..?! ఎదలోతుల చెలిమి పురము చేరుకొనగ ఎవరి తరము..!? జీవితాన్ని […]
Read More →