Loading...
You are here:  Home  >  Literature  >  Telugu Literature  -  Page 2
Latest

10th Telugu Literary Symposium of America

By   /  August 21, 2017  /  Community News, Deccan Abroad, Featured News, Literature, Telugu Community News, Telugu Literature  /  No Comments

Read More →
Latest

Tribute to CiNaRe: సినారేకి సాహిత్య నివాళులు

By   /  June 25, 2017  /  Community Events, Daily News, Deccan Abroad, Featured News, Literature, Telugu Community Events, Telugu Literature, Telugu News  /  No Comments

ఘనంగా ముగిసిన టాంటెక్స్ 119 వ నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు   జూన్ 18 ఆదివారం 2017 డాలస్ టెక్సస్.   ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక సమర్పించిన నెల నెలా తెలుగు వెన్నెల సాహిత్య సదస్సు ఈ ఆదివారం జూన్ 18 న సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి శారద సింగిరెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 119 నెలలుపాటున ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు […]

Read More →
Latest

భావకవి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రిని స్మరించుకున్న 115వ టాంటెక్స్ సాహిత్య వేదిక సదస్సు

By   /  February 28, 2017  /  Community News, Featured News, Literature, Telugu Community News, Telugu Literature  /  No Comments

  ఫిబ్రవరి 19 2016, డాలస్, టెక్సస్   ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెలనెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం ఫిబ్రవరి 19వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 115 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేసారు. […]

Read More →
Latest

Chilakamarti Narasimham gari 150th jayanthi celebrations

By   /  February 20, 2017  /  Featured News, Literature, Telugu Literature  /  No Comments

ప్రముఖ హాస్యకవి చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి “150వ జయంతి” సారస్వత సమాలోచన సభ – తాడేపల్లిగూడెం పట్టణంలో – 45 సంవత్సరాలుగా నిరంతరం సాహిత్య సేవలనందిస్తున్న తెలుగు సాహితీ సమాఖ్య” మరియు “తెలుగురథం” సంయుక్త నిర్వహణలో జరిగిన ఈసభలో “చిలకమర్తి”వారి జీవనం – సాహిత్యం”అంశంపై ప్రధాన ప్రసంగం చేయగా, వారి పద్యాలు, వారిపై వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన ప్రభుత్వ విద్యాలయాల్లోని చిన్నారులకు “తెలుగురథం ప్రశంసా పత్రాలు అందించగా, స్థానిక సౌజన్యంతో, “ప్రముఖ శతక పుస్తకాలు బహుమానంగా అందించారు. (చిత్రంలో […]

Read More →
Latest

‘కళాప్రపూర్ణ’ ,విద్యారత్న, నిడదవోలు వెంకటరావు

By   /  January 3, 2017  /  Deccan Abroad, Featured News, Literature, Telugu Literature  /  No Comments

పరిశోధనపరమేశ్వరులు, జంగమవిజ్ఞానసర్వస్వములాటి అనేక బిరుదులు సార్థకనామధేయాలుగా రాజిల్లిన పండితులు జననం – 03 జనవరి, 1903; మరణం : 15 అక్టోబర్ 1982 ************************************************************************************** “రోజుకొక ప్రముఖ వ్యక్తి/రచయిత/రచయిత్రి పరిచయ దారావాహిక” -253 వ విభాగంగా (3-1-2017) అందిస్తున్న వైనంలో ప్రముఖ సాహితీవేత్త, ‘కళాప్రపూర్ణ’ ,విద్యారత్న, నిడదవోలు వెంకటరావు గారు జననం – 03 జనవరి, 1903; మరణం : 15 అక్టోబర్ 1982 – గారి వర్థంతి (3 జనవరి) సందర్భంగా పరిచయం చేస్తున్నాం…. ************************************************************************************** […]

Read More →
Latest

Telugu Ghazal: కనురెప్పల రాగాలను అలరిస్తూ లాలించును..

By   /  December 25, 2016  /  Featured News, Literature, Telugu Literature  /  No Comments

చెలిమిపూల తోటలాగ ఈ విశ్వం నా సమాధి..! అక్షరాల గగనంలా నా మౌనం నా సమాధి..! ఊహలకే పగ్గమేసి మధవులోన ముంచెత్తును.. ప్రేయసిలా ఊరించే ప్రతిక్షణం నా సమాధి..! మదిలోతుల నిదురోతూ పెదవులపై నాట్యమాడు.. కవ్వించక విప్లవించు నా గానం నా సమాధి..! కనురెప్పల రాగాలను అలరిస్తూ లాలించును.. కలలవీధి మాయచేయు నా లోకం నా సమాధి..! నా లక్ష్యం..నా గమ్యం లేవుకదా వేరేగా.. సకలలోక కల్యాణం నా ధ్యేయం నా సమాధి..! ప్రతికణమొక మహావేణు సముదాయం […]

Read More →
Latest

సింహావలోకనం – 2016 లో జరిగిన టాంటెక్స్  సాహిత్య వేదిక సదస్సుల సమీక్ష

By   /  December 22, 2016  /  Deccan Abroad, Featured News, Telugu Literature  /  No Comments

డిసెంబర్ 18, 2016, డాలస్, టెక్సస్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో “నెలనెలా తెలుగు వెన్నెల” సాహిత్య సదస్సు ఆదివారం డిసెంబర్18వ తేదీన దేశీప్లాజా టీవీ స్టూడియోలో సాహిత్యవేదిక సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 113 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్యసదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. సమన్వయకర్త బిళ్ళా ప్రవీణ్ సభను ప్రారంభిస్తూ 113వ నెలనెలా తెలుగు వెన్నెల సదస్సుకి విచ్చేసిన సాహితీప్రియులకు స్వాగతం […]

Read More →
Latest

Telugu Ghazal: కలలకు రెక్కలు తొడగవు తామై..

By   /  November 17, 2016  /  Featured News, Literature, Telugu Literature  /  No Comments

నువు తల నిమరక వాలవు రెప్పలు..! రాలే చినుకుల ధారలు ఆపవు రెప్పలు..! కథగా మారిన బ్రతుకే చిత్రము.. వేరే సినిమా సాక్షిగ నిలువవు రెప్పలు..! కనుపాపల ఆరాటం ఏమిటొ.. తెలిపే మునులై కదలవు రెప్పలు..! కలలకు రెక్కలు తొడగవు తామై.. యుద్ధాలెప్పుడు రేపవు రెప్పలు..! ముద్దుల పద్దులు దాచును ముద్దుగ.. జ్ఞాపకాల తడి దోచవు రెప్పలు..! హంసవీణియకు రాగాలెన్నో.. మాధవ పదములు మరువవు రెప్పలు..! Author: Madhav Rao Koruprolu

Read More →
Latest

ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

By   /  November 5, 2016  /  Community News, Deccan Abroad, Featured News, Literature, Telugu Community News, Telugu Literature  /  No Comments

సింగపూర్ తెలుగు సమాజం 40 వ వార్షికోత్సవాల సందర్భంగా ఐదవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు November 5-6, 2016 (Saturday & Sunday), Singapore 5వ ప్రకటన: అన్ని ఏర్పాట్లూ సంపూర్తి- విదేశీ ప్రతినిథుల రాక మిత్రులారా రేపు, ఎల్లుండి..అనగా వంబర్ 5-6, 2016 తేదీలలో సింగపూర్ లో జరుగుతున్న 5వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రధాన అతిథులైన బ్రహ్మానందం గారు, గొల్లపూడి గారు, భారత దేశం నుండి సుమారు […]

Read More →
Latest

Telugu Ghazal: సరిగమలకు స’రసాలను నింపు హంస కలలెన్నో..!

By   /  October 28, 2016  /  Featured News, Literature, Telugu Literature  /  No Comments

ముత్యమంటి చినుకువీణ ఆలాపన ప్రేమ కదా..! చిన్ని గింజ గుండెదివ్వె ఆరాధన ప్రేమ కదా..! పండ్లిచ్చే చెట్టు నీడ ఎంత హాయిగుంటుందో..! చెప్పలేని తేనెలింటి ఆ భావన ప్రేమ కదా..! ఆనందపు పరిమళాలు పంచుతున్న మనసెక్కడ..?! కానరాని మౌనవేణు పరిలాలన ప్రేమ కదా..! సరిగమలకు స’రసాలను నింపు హంస కలలెన్నో..! అంతరంగ సురసీమన మది సాధన ప్రేమ కదా..! కనుల దూకు చినుకులెల్ల మిల కట్టు పని ఏమిటొ..?! మాయమయే మంచుపూల పరిశోధన ప్రేమ కదా..! మాధవునకు […]

Read More →