Loading...
You are here:  Home  >  Movies  >  Tollywood (Telugu)
Latest

Vijay Next Movie First Look Released

By   /  October 21, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Vijay Next Movie First Look Released

అర్జున్ రెడ్డి హీరో ఫస్ట్ లుక్ వచ్చేసింది..! అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో దాదాపు స్టార్ ఇమేజ్ సంపాదించేసిన విజయ్ దేవరకొండ తన తర్వాత మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు. ఏమంత్రం వేసావే సినిమాతో వస్తున్న విజయ్ దేవరకొండ శ్రీధర్ మర్రి డైరక్షన్ లో ఈ సినిమా చేస్తున్నాడు. అర్జున్ రెడ్డిలో సీరియస్ గా కనిపించిన విజయ్ ఏమంత్రం వేసావే సినిమాతో కూల్ లుక్ లో దర్శనమిచ్చాడు. ఫస్ట్ లుక్ మాత్రం ఇంప్రెస్ చేసింది. […]

Read More →
Latest

Dil Raju Set Crazy Combo Movie

By   /  October 21, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Dil Raju Set Crazy Combo Movie

దిల్ రాజు క్రేజీ కాంబో..!     బడా నిర్మాత దిల్ రాజు ఈ ఇయర్ ఇప్పటికే 5 హిట్లతో మంచి ఫాంలో ఉన్నాడు. రీసెంట్ గా వచ్చిన రాజా ది గ్రేట్ సినిమాతో కూడా హిట్ అందుకున్న ఈ నిర్మాత వచ్చే ఏడాది కూడా అదే ఫాం కొనసాగించేందుకు క్రేజీ కాంబినేషన్స్ సెట్స్ చేస్తున్నాడు. అందులో భాగంగా కార్తికేయ కాంబినేషన్ సెట్ చేస్తున్నాడట. నిఖిల్, చందు మొండేటి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ సినిమా సూపర్ […]

Read More →
Latest

Aamir Khan Missed Chance To Act In 2.0

By   /  October 20, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Aamir Khan Missed Chance To Act In 2.0

2.0 నేనే వద్దనేశా..! శంకర్ డైరక్షన్ లో సినిమా చాన్స్ వస్తే ఏ హీరో అయినా సరే ఎగిరిగంతేయడం ఖాయం. అలాంటిది శంకర్ తన కెరియర్ లో భారీ బడ్జెట్ మూవీగా తీస్తున్న రోబో సీక్వల్ మూవీ 2.0 ఛాన్స్ మిస్ చేసుకున్నాడు బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ హీరో ఆమీర్ ఖాన్. రీసెంట్ గా రిలీజ్ అయిన సీక్రెట్ సూపర్ స్టార్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 2.0 కథ శంకర్ ముందు తనకే చెప్పారని అన్నాడు. […]

Read More →
Latest

Manchu Manoj Okkadu Migiladu Release Date

By   /  October 20, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Manchu Manoj Okkadu Migiladu Release Date

ఒక్కడు మిగిలాడు వచ్చేస్తున్నాడు..!   మంచు మనోజ్ హీరోగా అజయ్ నూతక్కి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఒక్కడు మిగిలాడు. టీజర్ తో సినిమా మీద అంచనాలను భారీగా పెంచేసిన మనోజ్ సినిమాను కూడా అదే రేంజ్ లో వచ్చేలా జాగ్రత్తపడుతున్నాడట. ఇక ఇన్నాళ్లు రిలీజ్ విషయంలో జాప్యం చేసిన ఈ మూవీ నవంబర్ 10న రిలీజ్ ఫిక్స్ చేశారట. ఈ సినిమాలో ఆర్మీ సోల్జర్ గా మనోజ్ కనిపించబోతున్నాడు. సినిమా టేకింగ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదట. […]

Read More →
Latest

Mogudu Movie Combination Ready To Another One

By   /  October 20, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Mogudu Movie Combination Ready To Another One

గోపిచంద్ తో కృష్ణవంశీ..!       ఒకప్పుడు క్రియేటివ్ డైరక్టర్ గా సూపర్ పాపులారిటీ సంపాదించిన కృష్ణవంశీ ఈమధ్య దర్శకుడిగా తన మార్క్ చూపించడంలో విఫలమవుతున్నాడు. కెరియర్ లో ఫలితాలతో సంబంధం లేకుండా అవకాశాలను అందుకుంటున్నాడు కృష్ణవంశీ. రీసెంట్ గా వచ్చిన నక్షత్రం ఫ్లాప్ అవ్వగా మొగుడు కాంబినేషన్ లో మరో సినిమా సెట్ చేసుకున్నాడు కృష్ణవంశీ. గోపిచంద్ హీరోగా వచ్చిన ఆ సినిమా కూడా నిరాశ పరచింది. ప్రస్తుతం గోపిచంద్ కెరియర్ కూడా అటు […]

Read More →
Latest

NTR Movie Under Vikram Kumar Direction

By   /  October 20, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on NTR Movie Under Vikram Kumar Direction

విక్రం డైరక్షన్ లో ఎన్.టి.ఆర్..!       జై లవ కుశ తర్వాత ఎన్.టి.ఆర్ నటించే సినిమా త్రివిక్రం డైరక్షన్ లోనే అని అందరికి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సినిమాకు కూడా తారక్ ఇప్పటి నుండే ప్లాన్ చేస్తున్నాడు. ఇద్దరు ముగ్గురు రైటర్ కం డైరక్టర్స్ కథలు పట్టుకుని తిరుగుతున్నారట. ఇక ఈమధ్యనే విక్రం కుమార్ తారక్ కు ఓ కథ చెప్పాడట. కథ నచ్చడంతో సినిమా చేద్దామని అన్నాడట. త్రివిక్రం తర్వాత ఎన్.టి.ఆర్ […]

Read More →
Latest

Meherin Kaur Pair With Venkatesh

By   /  October 20, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Meherin Kaur Pair With Venkatesh

వెంకటేష్ తో జతకడుతున్న మెహెరీన్..!       టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు హీరోయిన్స్ కరువన్న సంగతి తెలిసిందే. వారితో నటించే ఛాన్స్ వచ్చినా కొందరు తారామణులు సుముఖంగా ఉండరు. అయితే ప్రస్తుతం వెంకటేష్ తో వచ్చిన ఛాన్స్ ఓకే చెప్పి అందరికి షాక్ ఇచ్చింది మెహెరిన్ కౌర్. ఓ పక్క యువ హీరోలతో చేస్తూ సీనియర్ స్టార్స్ తో చేయాలంటే హీరోయిన్స్ కు కాస్త కష్టమే. అయితే దీనికి మెహెరిన్ మాత్రం విరుద్ధమని తెలుస్తుంది. […]

Read More →
Latest

Manchu Vishnu Screen Sharing Mohan Babu Gayatri Movie

By   /  October 20, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Manchu Vishnu Screen Sharing Mohan Babu Gayatri Movie

మోహన్ బాబు సినిమాలో విష్ణు కూడా..!     కలక్షన్స్ కింగ్ మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేస్తూ తెరకెక్కబోతున్న ఓ సినిమాలో తనయుడు విష్ణు కూడా నటిస్తున్నాడని సమాచారం. హీరో, విలన్ గా కుర్ర హీరోలే కాదు తాను నటించి చూపిస్తా అంటూ ముందుకొస్తున్నాడు మోహన్ బాబు. కెరియర్ లో విలన్ గా వచ్చిన హీరో అయిన మోహన్ బాబు ఇప్పుడు రెండు పాత్రలను ఒకే సారి పోశిస్తున్నాడు. ఈ సినిమాలో మంచు విష్ణు ఓ స్పెషల్ […]

Read More →
Latest

Namitha Fire Rumors With Sarath Babu

By   /  October 19, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Namitha Fire Rumors With Sarath Babu

ఆ విషయంలో నమిత గరం గరం..!       గత కొన్ని రోజులుగా కోలీవుడ్, టాలీవుడ్ లో నమిత, శరత్ బాబు వ్యవహారం గురించి వచ్చిన వార్తలు ఎన్నో సంచలనాలకు నాంది పలికాయి. సినియర్ నటుడు శరత్ బాబు తో అందాల బొద్దుగుమ్మ నమిత డేటింగ్ చేస్తున్నట్లు.. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు కోడై కూశాయి. తాజాగా ఈ వ్యవహారం పై స్పందించిన నమిత తనపై వస్తున్న పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. […]

Read More →
Latest

Anchor Pradeep Turn As Hero

By   /  October 19, 2017  /  Daily News, Deccan Abroad, Featured News, Movies, Telugu News, Tollywood (Telugu)  /  Comments Off on Anchor Pradeep Turn As Hero

ప్రదీప్ కు ఈసారైనా కలిసి వస్తుందా..!       తెలుగు బుల్లితెరపై తనదైన స్టైల్లో యాంకరింగ్ చేస్తూ అందరి హృదయాలను దోచుకున్నమేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు. గత కొంత కాలంగా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా ప్రోగ్రామ్లో ఎంతో మంది సెలబ్రెటీలతో ఇంటర్వ్యూ తీసుకుంటూ విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఈ మద్య బుల్లితెరపై తమ టాలెంట్ చూపించిన వారు వెండి తెరపై కూడా చాన్సులు దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. జబర్థస్త్ కామెడీ షో […]

Read More →