Loading...
You are here:  Home  >  World News  >  Asia News
Latest

Pakistan PM Shahid Khan Abbasi wished Hindus on the eve of Diwali

By   /  October 20, 2017  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on Pakistan PM Shahid Khan Abbasi wished Hindus on the eve of Diwali

హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పాక్ ప్రధాని..       పాకిస్థాన్ ప్రధాని షాహీద్ అబ్బాసీ వారి దేశంలోని హిందువులను ఉద్దేశించి మాట్లాడారు. దీపావళి సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని ఆకాంక్షించారు. పాక్ ప్రజల్లో మత సామరస్యం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మతం అనేది హింస‌ను నేర్పించ‌దని సూచించారు. వాస్తవానికి అన్ని మ‌తాలు శాంతి సామ‌రస్యాల‌తోనే ఉండాల‌ని వివరిస్తాయని అన్నారు. మ‌తాల్లో ఉన్న మంచి విలువ‌ని […]

Read More →
Latest

No Muslim Or Christian Terrorists : Spiritual Leader Dalai Lama

By   /  October 20, 2017  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on No Muslim Or Christian Terrorists : Spiritual Leader Dalai Lama

ఉగ్రవాదంపై దలైలామ సంచలన వ్యాఖ్యలు..!         ఇప్పటి వరకు ప్రపంచంలో ఉగ్రవాదులు అంటే ఎక్కువగా ముస్లిం దేశాల్లోనే అని చెబుతూ ఉండటం చూశాం. తాజాగా ఉగ్రవాదంపై ఆధ్యాత్మిక గురువు దలైలామా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంఫాల్ లో జరిగిన ఒక రిసెప్షన్ లో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులకు ముస్లిం, క్రైస్తవ, హిందూ అన్న మతాలు ఉండవని అన్నారు. వారి ఆలోచన,లక్ష్యం అమాయక ప్రజల జీవితాలని.. వారికి ఉన్నదల్లా ఉన్మాదమేనని, హతమార్చాలన్న […]

Read More →
Latest

Suicide attacks in Afghanistan..

By   /  October 19, 2017  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on Suicide attacks in Afghanistan..

అఫ్ఘనిస్థాన్ లో చెలరేగిన ఉగ్రవాదులు..       ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. అమాయకుల ప్రాణాలు లక్ష్యంగా చేసుకొని విధ్వంసం సృష్టిస్తున్నారు. గత కొంత కాలంగా ప్రపంచ దేశాలు ఎక్కడ ఏరకంగా ఉగ్రవాదులు విధ్వంసం సృష్టిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇక అరబ్ దేశాల్లో ఉగ్రవాదుల నుంచి విపరీతమైన ముప్పు వాటిల్లుతుంది. తాజాగా ఆగ్నేయ అఫ్ఘనిస్థాన్ నగరంలో ఉగ్రవాదులు మరోసారి మారణహోమం సృష్టించారు. ఫాక్తియా రాష్ట్ర రాజధాని గార్డేజ్‌లోని పోలీసు శిక్షణా కేంద్రం […]

Read More →
Latest

Malala jeans photos viral in social media

By   /  October 18, 2017  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on Malala jeans photos viral in social media

సోషల్ మీడియాలో వైరల్ అయిన మలాలా ఫొటోలు..         మలాలా యూసుఫ్ జాయ్ ప్రపంచవ్యాప్తంగా అందరికి పరిచయమే. ఆమె బాలికల విద్యపై పోరాటం చేసిన విషయం తెలిసిందే. అలాగే ఆమె ఉగ్రవాదుల దాడికి గురైంది. మలాలా నోబెల్ శాంతి బహుమతి కూడా అందుకున్నారు. అయితే ఆమె ఎప్పుడూ సంప్రదాయ వస్త్రధారణతో కనిపిస్తూ ఉంటారు. అలాంటి ఆమె ఉన్నట్లుండి జీన్స్ ధరించి కనిపించారు. ఇక ఆమె ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో హల్ చల్ […]

Read More →
Latest

American Warcraft stunts on North Korean borders

By   /  October 18, 2017  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on American Warcraft stunts on North Korean borders

ఉత్తర కొరియా సరిహద్దుల్లో అమెరికా వార్ షిప్ విన్యాసాలు       ఉత్తరకొరియా, అమెరికాల మధ్య విభేదాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. దీనికి తోడు అటు ట్రంప్.. ఇటు కిమ్.. దుమ్మెత్తిపోసుకుంటున్నారు. రీసెంట్ గా అమెరికా యుద్ధనౌకలు ఉత్తరకొరియా, దక్షిణకొరియా సరిహద్దుల్లో విన్యాసాలు చేస్తున్నాయి. అమెరికా వార్ షిప్ లలో అణ్వాస్త్రాలను తీసుకెళ్లగలిగే రోనాల్డ్ రీగన్ యుద్ధనౌక ఉత్తరకొరియా, దక్షిణకొరియా సరిహద్దు సముద్ర జలాల్లో తిరుగాడుతోంది.దీని ఎత్తు వెయ్యి అడుగులుగా ఉంది.ఈ షిప్ 30 నాటికల్ […]

Read More →
Latest

Kim Jong-un moving missiles from North Korean capital Pyongyang

By   /  October 14, 2017  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on Kim Jong-un moving missiles from North Korean capital Pyongyang

అమెరికా శాటిలైట్ చిత్రాల్లో భయకరమైన నిజాలు వెల్లడి..         నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తీరు మారలేదు. తరచుగా అగ్రరాజ్యం అమెరికాపై దాడి చేస్తానని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. దీనికి సంబంధించి బ్యాక్ గ్రౌండ్ వర్క్ కూడా చేస్తున్నారని సమాచారం. ఆయన ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్ సమీపానికి క్షిపణులను తరలిస్తున్నారు. అమెరికా శాటిలైట్లు తీసిన చిత్రాల్లో ఈ విషయం బయటపడింది. దీంతో అలెర్ట్ అయిన అధికారులు తరలింపులో ఉన్నవి ఏ […]

Read More →
Latest

North Korea suffering with earthquakes

By   /  October 14, 2017  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on North Korea suffering with earthquakes

నార్త్ కొరియాను భయపెడుతున్న వరుస భూ కంపాలు..     నార్త్ కొరియాను పలు భూకంపాలు వణికిస్తున్నాయి.ఈ మేరకు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. అమెరికా హెచ్చరికలను, ఐక్యరాజ్యసమితి అంక్షలను కూడా కాదని ఉత్తరకొరియా మాత్రం ఇంకా దూకుడుగా న్యూక్లియర్ మిస్సైల్ టెస్ట్ లు నిర్వహిస్తోంది. దీనివల్లే తాజా పరిస్థితులు ఉత్పన్నమయ్యయాని ఆరోపించింది. చైనా శాస్త్రవేత్తలు మాత్రం ఉత్తరకొరియాలో సంభవిస్తున్న భూకంపాలకు న్యూక్లియర్ మిస్సైల్ పరీక్షలు కారణం కాదని స్పష్టొం చేశారు . అయితే ఉత్తరకొరియా కూడా ఈ […]

Read More →
Latest

India Investments in Sri Lanka Air Port

By   /  October 13, 2017  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on India Investments in Sri Lanka Air Port

శ్రీలంక ఎయిర్ పోర్టులో ఇండియా పెట్టుబడులు..     శ్రీలంక ఎయిర్ పోర్ట్ నిర్వహణకు భారత్ పెట్టుబడులు పెట్టనుందని శ్రీలంక విమానయాన మంత్రి నిమల్ సిరిపాల వెల్లడించారు.మరోవైపు డ్రాగన్ కంట్రీ వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్డు – ఓబీఓఆర్ నిర్మాణం జ‌రుపుతున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా శ్రీలంక దక్షిణ ప్రాంతంలో చైనా పోర్టుని నిర్మిస్తోంది. త‌మ వాణిజ్య‌, వ్యాపార అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆ ప్రాంతాన్ని 99 ఏళ్ల పాటు లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే. ఇక […]

Read More →
Latest

Pakistan has made nuclear bombs to attack India

By   /  October 11, 2017  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on Pakistan has made nuclear bombs to attack India

భారత్ పై దాడికి భారీగా అణుబాంబులు రెడీ చేసిన పాకిస్థాన్       ఇండియాపై దాడి చేసేందుకు దాయాదీ దేశం పాకిస్తాన్‌ పెద్ద ఎత్తున అణుబాంబులు రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ వెబ్‌సైట్‌ వెల్లడించింది. పాక్ ఏకంగా 140 అణు బాంబులను తయారు చేసుకొని పెట్టుకుందని పేర్కొంది. అణు ఆయుధాలను దాచిపెట్టేందుకు పాకిస్తాన్‌లోని మియన్‌వాలీ టౌన్ లో ఏకంగా ఓ సొరంగాన్ని నిర్మిస్తున్నట్లుగా తెలిపింది. 10 మీటర్ల ఎత్తు, వెడల్పు కలిగిన […]

Read More →
Latest

China welcomed Nirmala Sita Raman conversation with china soldiers

By   /  October 10, 2017  /  Asia News, Daily News, Deccan Abroad, Featured News, Telugu News, World News  /  Comments Off on China welcomed Nirmala Sita Raman conversation with china soldiers

సైనికులతో నిర్మలా సీతారామన్ ముచ్చట్లను స్వాగతించిన చైనా       సిక్కింలోని నాథూలా స‌రిహ‌ద్దు దగ్గర పహారా కాస్తున్న చైనా సైనికులతో భారత రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ ముచ్చటించిన విషయం తెలిసిందే. వారితో రక్షణ మంత్రి ఇంగ్లీషులో వ్యాఖ్యానించారు. నమస్తే చెప్పి దానికి అర్ధాన్ని వివరించారు. అదే పదాన్ని చైనా భాషలో ఎలా పలకాలో అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా స్వాగతించింది. భారత రక్షణ మంత్రిపై ప్రశంసలు కురిపించింది. సైనికుల‌తో […]

Read More →