Telanganites celebrated Bathukamma festival in Dublin Ireland

Telanganites Of Ireland celebrated Bathukamma festival in Dublin Ireland. I would appreciate if you publish the below news in your news paper and broadcast the news in your tv channel. Thanks for your continuous support for past 7 years. ఐర్లాండ్‌లోని తెలంగాణ ఎన్నారైలు(Telanganites Of Ireland) బతుకమ్మ సంబరాలు గణంగా నిర్వహించారు. డబ్లిన్‌లో 40 మంది వాలంటీర్స్ కలిసి ఈ బతుకమ్మ పండుగని […]
Read More →Sankara Nethralaya won “FICCI Medical Value Tourism 2018″ award

I am happy to share with you the a good news that Sankara Nethralaya won a award titled “FICCI Medical Value Tourism 2018” award organized by Department of Commerce, Ministry of Commerce and Industry, Government of India in function held at Greater Noida on 5th Dec’18. Addendum will give you further details. I take […]
Read More →Justin Trudeau mocked his Bollywood adventure India

కెనడా ప్రధాని ట్రూడోపై విమర్శలు..! ఇండియాలో పర్యటిస్తున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కాషాయ దుస్తులతో విచిత్ర వేషదారణలో కనిపించారు. ఫిబ్రవరి 17 నుండి కెనడా సంప్రదాయానికి భిన్నంగా కాషాయ వాస్త్రాలను ధరించడం విమర్శలకు తావిచ్చినట్టు అయ్యింది. దీనిపై నెటిజెన్లు ప్రధాని ట్రూడోపై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంపై జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఇంతలా నటించాల్సిన అవసరం లేదని.. మీలా మేము రోజూ అంత ఆహార్యంగా బట్టలు ధరించలేమని […]
Read More →Donald Trump moves to ban bump stocks in wake of US mass shootings

బంప్ స్టాక్లను బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్న డోనాల్డ్ ట్రంప్ బంప్ స్టాక్‌లపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదకరమైన బంప్ స్టాక్ డివైస్‌లను బ్యాన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఇటీవలె వైట్‌హౌజ్ లో మాట్లాడుతూ బంప్ స్టాక్లను నిషేధిస్తున్నట్లుగా తేల్చిచెప్పారు. బంప్ స్టాక్ డివైస్‌లను చట్టవ్యతిరేకమని అన్నారు. దీనికి సంబంధించిన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. గన్లకు వాడే బంప్ స్టాక్‌లతో నిమిషాల వ్యవధిలో వందల […]
Read More →Microsoft releases Photos Companion app for iOS and Android

రెండు ఫ్లాట్ ఫామ్ లపై మైక్రోసాఫ్ట్ ఫొటోస్ కంపానియన్ యాప్ మైక్రోసాఫ్ట్ సంస్థ రెండు వెర్షన్లలో ఫొటోస్ కంపానియన్ యాప్ ని రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫ్లాట్ ఫామ్ లపై విడుదల చేసింది. ఇందులో మంచి ఫీచర్లు యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ ఆండ్రాయిడ్ 4.1 లేదా ఆపైన వెర్షన్ ఉన్న డివైస్‌లపై దొరుకుతుంది. అంతేకాకుండా ఐఓఎస్ 10.2 డివైస్ కలిగినవారు ఈ యాప్ ని పొందే ఛాన్స్ ఉంది. […]
Read More →UK’s toughest policing job: Indian-origin officer set to replace terror chief

బ్రిటన్ పోలీస్ సంస్థ సారధి రేసులో భారత సంతతి వ్యక్తి… బ్రిటన్ కు చెందిన నేషనల్ లీడ్ ఫర్ కౌంటర్ టెర్రరిజంకి మంచి డిమాండ్ ఉంది. ఈ విభాగంలో ఆఫీసర్ పోస్ట్ కోసం భారత సంతతికి చెందిన ఓ పోలీసు అధికారి రేసులో ఉన్నారు. ఈ విషయాన్ని ది సండే టైమ్స్ అనే పత్రిక ప్రచురించింది. స్కాట్ లాండ్ యార్డ్ కు చెందిన ‘నేషనల్ లీడ్ ఫర్ కౌంటర్ టెర్రరిజం’ […]
Read More →Suggestions for changes in America immigration bill

అమెరికా ఇమిగ్రేషన్ బిల్లుకు ముఖ్యమైన సవరణలు అమెరికా సెనేట్ లో ఇమిగ్రేషన్ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనికి అధికార పార్టీ సెనేటర్ ఒర్రిన్ హ్యాచ్ కొన్ని సవరణలు సూచించారు. ఆయన సూచించిన సవరణలో భారత్, చైనాలోని ప్రతిభ ఉన్నవారికి గ్రీన్ కార్డ్ లభించేందుకు ఉపయోగపడతాయి. దేశాల జనాభా, లాటరీ పద్ధతి ఆధారంగా కాకుండా ప్రతిభ ఆధారంగానే గ్రీన్ కార్డులను జారీ చేయాలనే టార్గెట్ తో అమెరికా ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. […]
Read More →17 confirmed dead in ‘horrific’ attack on Florida high school

ఫ్లోరిడా స్కూల్ లో కాల్పుల కలకలం.. మరోసారి అగ్రరాజ్యం అమెరికాలో తుపాకి కలకలం రేగింది. ఈ ఘటనలో అభంశుభం తెలియని విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడాలోని పార్క్ ల్యాండ్‌లోని స్కూల్లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడాన్ని జీర్ణించుకోలేని ఓల్డ్ స్టూడెంట్ నికోలస్ క్రజ్ (19) ఈ దారుణానికి పాల్పడ్డాడు. తుపాకీతో స్కూల్ కి వచ్చి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. కొద్దిసేపట్లోనే ఏకంగా 17 మంది విద్యార్ధులు మృత్యువాతపడ్డారు. […]
Read More →Chemical attacks on Donald Trump daughter in law

ట్రంప్ కోడలిపై కెమికల్ అటాక్… అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కోడలు వానెస్సాపై కెమికల్ అటాక్ జరిగింది. ఆమె డోనాల్డ్ ట్రంప్ జూనియర్ సతీమణి. ఆమె సోమవారం తన ఇంటికి వచ్చిన పార్శిల్ ని ఓపెన్ చేసి చూశారు. దీంతో పార్శిల్ లో ఉన్న పౌడర్ కాస్తా ఎగసిపడి ఆమె అస్వస్థతకు గురయ్యారు. తలతిరడంతో పాటు దగ్గు కూడా రావడంతో కుటుంబ సభ్యులు హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలో ఆమెతో […]
Read More →