Loading...
You are here:  Home  >  Politics  >  Indian Politics  -  Page 2
Latest

TRS MP Kavitha meets Narendra Modi seeking Turmeric Board at Centre

By   /  April 11, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Politics, Telangana Politics, Telugu News  /  Comments Off on TRS MP Kavitha meets Narendra Modi seeking Turmeric Board at Centre

ప‌సుపు బోర్డు ఏర్పాటు కోసం నేనూ పోరాడ‌తా         * ఎంపీ క‌విత పోరాటం అభినంద‌నీయం * ప‌సుపు బోర్డు ఏర్పాటు ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రిస్తూ ప్ర‌ధానికి లేఖ రాశా *యోగా గురు రామ్‌దేవ్ బాబ‌ డెక్క‌న్ అబ్రాడ్‌:  ప‌సుపు బోర్డు ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని, బోర్డు ఏర్పాటుకు త‌న వంతు కృషి చేస్తాన‌ని ప్ర‌ముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా అన్నారు.  పసుపు రైతులను ఆదుకునేందుకు గడిచిన నాలుగేళ్లుగా […]

Read More →
Latest

ChandraBabu Naidu misused Central Funds: BJP

By   /  April 11, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on ChandraBabu Naidu misused Central Funds: BJP

బాబు చెప్పేదంతా అబ‌ద్ధం         * కేంద్ర నిధుల‌ను బాబు ఖ‌ర్చు చేయ‌లేదు * సొంత ప‌థ‌కాల‌కు నిధుల మ‌ళ్లింపు * కాగ్ వెల్ల‌డించిన వివ‌రాల‌ను బ‌హిర్గ‌తం చేసిన బీజేపీ డెక్క‌న్ అబ్రాడ్‌:  మొన్న‌టి వ‌ర‌కు క‌లిసిన ఉన్న బీజేపీ, టీడీపీలు ఇప్పుడు ఒక‌రిపై మ‌రొక‌రు క‌త్తులు దూసుకుంటున్నారు. నీది త‌ప్పు అంటే కాదు..కాదు నీది త‌ప్పు అంటూ నింద‌లు వేసుకుంటున్నారు. అంతేకాదు కొంచెం దూకుడు పెంచి మ‌రీ తిట్టుకుంటున్నారు. తాజాగా కేంద్ర […]

Read More →
Latest

Army Flight Accident in Algeria

By   /  April 11, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Telugu News  /  Comments Off on Army Flight Accident in Algeria

అల్జీరియాలో ఘోర విమాన ప్ర‌మాదం       * విమానంలో 200మందికి పైగా సైనికులు * ఎంత మంది చ‌నిపోయార‌న్న‌ది ఇంకా తెలియ‌రాలేదు * ఎవ‌రూ బ‌తికే అవ‌కాశం లేదంటున్న అధికారులు డెక్క‌న్ అబ్రాడ్‌: ఒక్క‌రు కాదు.. ఇద్ద‌రు కాదు ఏకంగా 200మందికి పైగా సైనికులు ప్ర‌యాణిస్తున్న విమానం ప్ర‌మాదానికి గురైంది. వివ‌రాల్లోకి వెళ్లితే.. అల్జీరియాలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. 200 మందికి పైగా సైనికులతో వెళుతున్న ఓ సైనిక విమానం దేశ రాజధాని […]

Read More →
Latest

PM Modi and Amit Shah to observe fast with party MPs on April 12 over Parliament disruptions

By   /  April 11, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on PM Modi and Amit Shah to observe fast with party MPs on April 12 over Parliament disruptions

నిరాహార దీక్ష చేయ‌నున్న దేశ ప్ర‌ధాని         * పార్ల‌మెంట్ స‌మావేశాలు సజావుగా జ‌ర‌గ‌నందుకే అంటున్న బీజేపీ వ‌ర్గాలు * ప్ర‌జ‌ల‌కు భారం ప‌డుతోంద‌ని తెలియ‌జేసేందుకే దీక్ష‌ * ప‌నులకు ఎలాంటి ఇబ్బందులు ఉండ‌వ‌ని మోడీ హామీ డెక్క‌న్ అబ్రాడ్‌:  దేశ ప్ర‌ధాని దీక్ష‌కు కూర్చుకుంటున్నారు. అవును మీరు వింటున్న‌ది నిజం. ఎందుకు? ఏమిటి? అనే వివ‌రాల్లోకి వెళ్లితే.. సాక్షాత్తు భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీయే నిరాహారదీక్షకు కూర్చోనున్నారు. గురువారం ఆయన బీజేపీ […]

Read More →
Latest

ShivaSena will fight alone in next elections

By   /  April 10, 2018  /  Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Mumbai Politics, Politics, Telugu News  /  Comments Off on ShivaSena will fight alone in next elections

వ‌చ్చే ఎన్నిక‌ల్లో శివ‌సేన ఒంట‌రిగానే పోటీ         * బీజేపీతో క‌లిసి పోటీ చేసే ప్ర‌స‌క్తే లేదు * ఈ విష‌యం జ‌న‌వ‌రిలోనే చెప్పాం * క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో 60 స్థానాల్లో పోటీ చేయాల‌ని నిర్ణ‌యం డెక్క‌న్ అబ్రాడ్‌:  రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు.. శాశ్వ‌త శ‌త్రువులు ఉండ‌ర‌నేది అక్ష‌ర స‌త్య‌మ‌ని మ‌రోసారి రుజువవుతోంది. 2014 ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేసిన బీజేపీ- శివ‌సేన పార్టీలు ఈ సారి విడివిడిగానే రంగంలోకి దిగ‌నున్నాయి. […]

Read More →
Latest

Special Status is Dream For Andhra Pradesh, Not Even a Subject in Parliament

By   /  April 7, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Special Status is Dream For Andhra Pradesh, Not Even a Subject in Parliament

`ప్ర‌త్యేక హోదా` ఇక లేన‌ట్లేనా?         * లోక్‌స‌భ‌లో చ‌ర్చ‌కు రాని తీర్మానం * ఉభ‌య స‌భ‌లు నిర‌వ‌ధిక వాయిదా * హోదాకోసం పోరాటాన్నికొన‌సాగిస్తున్న ఏపీ ఎంపీలు డెక్క‌న్ అబ్రాడ్‌:  2014 ఎన్నిక‌ల ముందు ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఉన్న మోడీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధికారంలోకి  రాగానే ఏపీకి 10 ఏళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఢిల్లీని త‌ల‌ద‌న్నే రాజ‌ధానిని నిర్మిస్తామ‌ని కూడా చెప్పారు. నాలుగేళ్లు గ‌డుస్తోంది .. అయినా […]

Read More →
Latest

Congress fumes after Amit Shah compares opposition to animals

By   /  April 7, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Congress fumes after Amit Shah compares opposition to animals

బీజేపీ నేత‌లు మాత్ర‌మే మనుషులా?         * విప‌క్షాల‌ను జంతువుల‌తో పోల్చిన అమిత్ షా * మోడీ ప్ర‌భంజ‌నాన్ని ఎవ‌రూ త‌ట్టుకోలేరు * 2019లోనూ మాదే అధికారం * తేల్చి చెప్పిన బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా డెక్క‌న్ అబ్రాడ్‌:  భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. విప‌క్ష స‌భ్యుల‌ను జంతువుల‌తో పోల్చారు. అంతేకాదు ఇలాంటి జంతువులు ఎన్ని వ‌చ్చినా త‌మ‌ను ఏమీ చేసుకోవాల‌ని, 2019లోనూ […]

Read More →
Latest

Finance Minister Arun Jaitley suffering with kidney Disease

By   /  April 6, 2018  /  Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on Finance Minister Arun Jaitley suffering with kidney Disease

కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ అరుణ్‌జైట్లీ         * ప్ర‌మాణ స్వీకారానికి రాలేని ప‌రిస్థితి * అన్నీ ఇంటి ద‌గ్గ‌రి నుంచే ప‌నులు * ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదంటూ ట్వీట్‌ డెక్క‌న్ అబ్రాడ్‌:  కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అందుకే పార్ల‌మెంట్ స‌మావేశాల‌కు హాజ‌రు కాలేక‌పోతున్నారు. కాగా  ప్రస్తుతం దీనికి చికిత్స తీసుకుంటున్నట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. కిడ్నీ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నానని, ప్రస్తుతం దీనికి […]

Read More →
Latest

Bollywood superstar Salman Khan Jailed for Poaching

By   /  April 5, 2018  /  Bollywood, Daily News, Deccan Abroad, Featured News, Indian Politics, Movies, Politics, Telugu News  /  Comments Off on Bollywood superstar Salman Khan Jailed for Poaching

స‌ల్మాన్‌కు ఐదేళ్లు జైలుశిక్ష ఖ‌రారు           * జోధ్‌పూర్ సెంట్ర‌ల్ జైలుకు స‌ల్మాన్‌ఖాన్‌ * 20 ఏళ్ల విచార‌ణ అనంత‌రం తీర్పు * సైఫ్ అలీఖాన్‌, సోనాలిబింద్రే, ట‌బూ, నీలంల‌ను నిర్దోషులుగా ప్ర‌క‌టించిన కోర్టు డెక్క‌న్ అబ్రాడ్‌: క‌ండ‌ల వీరుడు క‌ట‌క‌టాల వెన‌క్కు వెళ్లాల్సి వ‌చ్చింది. 20 ఏళ్లుగా కొన‌సాగుతూ వ‌స్తున్న విచార‌ణ ఈ రోజు తీర్పుతో స‌ల్మాన్‌ఖాన్‌కు కోర్టు 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. మ‌రికొంత‌మందిని నిర్దోషులుగా తీర్పునిచ్చింది. […]

Read More →
Latest

All Parties united to attack BJP in Rajya Sabha

By   /  April 5, 2018  /  Andhra Politics, Daily News, Deccan Abroad, Delhi Politics, Featured News, Indian Politics, Politics, Telugu News  /  Comments Off on All Parties united to attack BJP in Rajya Sabha

రాజ్య‌స‌భ‌లో ఒక్క‌టైన విప‌క్షాలు         * విభ‌జ‌న హామీల‌పై అమ‌లు చేయాలంటూ నినాదాలు * ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌డంలో కేంద్రం విఫ‌ల‌మైంద‌న్న గులాంన‌బీ ఆజాద్‌ * గంద‌ర‌గోళం మ‌ధ్యే కొత్త ఎంపీల ప్ర‌మాణ స్వీకారం డెక్క‌న్ అబ్రాడ్‌:  లోక్‌స‌భ ప్రారంభ‌మైన కాసేప‌టికే వాయిదాలుప‌డ‌డం గ‌త 11 రోజులుగా జ‌రుగుతూనే ఉంది. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌నందుకు, విభ‌జ‌న హామీలు అమ‌లు చేయ‌నందుకు నిర‌స‌న‌గా ఎన్డీఏ స‌ర్కార్‌పై వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పెట్టిన […]

Read More →