Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

CBI registers fresh case against Vijay Mallya after SBI’s complaint

By   /  August 14, 2016  /  Comments Off on CBI registers fresh case against Vijay Mallya after SBI’s complaint

    Print       Email

LONDON, ENGLAND - DECEMBER 12: Sahara Force India Team Principle Vijay Mallya welcomes Sergio Perez as their new driver on December 12, 2013 in London, England. (Photo by Scott Heavey/Getty Images)

లిక్కర్ డాన్ విజయ్ మాల్యాపై మరో కేసు..!

InCorpTaxAct
Suvidha

 

 

లిక్కర్ డాన్ విజయ్ మాల్యాకు మరో చిక్కు ఎదురైంది. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు అయింది. మాల్యా తమ దగ్గర రుణం తీసుకుని ఎగవేశారంటూ ఎస్బీఐ ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై సీబీఐ.. మోసం నేరపూరిత కుట్ర420,120 (బీ) సెక్లన్ల కింద కేసు నమోదు చేసింది. మాల్యా ఎస్బీఐ సహా పలు బ్యాంకులకు రుణాలు ఎగవేసిన విషయం తెలిసిందే.

గత మార్చి2న మాల్యా దేశం విడిచి లండన్ వెళ్లిపోయారు. అయితే మాల్యాను ఇండియాకు రావాలంటూ ఈడీ, కోర్టులు చాలాసార్లు హెచ్చరించాయి. అయినా ఆయన స్పందించకపోవడంతో ఆయన పాస్ పోర్టును రద్దు చేశారు. మాల్యాపై ఇప్పటికే దేశంలో పలు చోట్లు కేసులు నమోదు అయ్యాయి.

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →