Loading...
You are here:  Home  >  Featured News  >  Current Article

Celebrities who voted

By   /  February 2, 2016  /  Comments Off on Celebrities who voted

    Print       Email

ఓటు వేసిన ప్రముఖులు..!

ghmc - celebs - vote1

InCorpTaxAct
Suvidha

గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.అనంతరం తమ వేలుకు అంటుకున్న సిరా గుర్తును చూపిస్తూ.. సెల్ఫీలు తీసుకున్నారు.

వాటిని తమ ఫేస్ బుక్ ఖాghmc - celebs - vote4తాల్లో పోస్ట్ చేశారు.’మేం ఓటు వేశాం.. మీరూ వేశారా.. లేదంటే వెంటనే వెళ్ళి వేయండి .. మీ ఓటు హక్కును వినియోగించుకోండి..’ అంటూ ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేశారు.తెలంగాణ మంత్రి కేటీఆర్, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, టాలీవుడ్ యాక్టర్ బాలకృష్ణ, నాగార్జున, అమల, అల్లు అర్జున్ ఇలా సెల్ఫీలు పోస్ట్ చేసిన వారిలో ఉన్నారు. వీరంతా సోషల్ మీడియా ద్వారా తమ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ghmc - celebs - vote2

ghmc - celebs - vote5

InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Vanisri Birthday Special on SakshiTV : Aug 3rd 2:30 PM EDT

Read More →