Loading...
You are here:  Home  >  Daily News  >  Current Article

Celebs wished ISRO scientists for PSLV C40 success

By   /  January 12, 2018  /  Comments Off on Celebs wished ISRO scientists for PSLV C40 success

    Print       Email

ఇస్రో సైంటిస్టులకు ప్రముఖుల అభినందనలు..

 

Suvidha
Biryani Pot

 

 

దిగ్విజయంగా 31 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది పీఎస్ ఎల్వీ సీ 40. దీంతో ఇస్రో సైంటిస్టులపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇస్రో సైంటిస్టులకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ అభినందనలు తెలియజేశారు.

అలాగే ఇస్రో ఛైర్మన్ శివన్ కూడా స్పందించారు. కార్టోశాట్-2 విజయవంతం దేశానికి బహుమతి అన్నారు. ఈ ప్రయోగం విజయవంతం కావడానికి కృషి చేసిన ఇస్రో సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఇస్రో అంటేనే కొత్త ఆవిష్కరణలకు కేంద్రం అని అన్నారు. ఈ ఏడాది మరిన్ని ప్రయోగాలను చేపట్టనున్నట్లుగా వెల్లడించారు. చంద్రయాన్-2, జీఎస్ఎల్వీ మార్క్-2 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామన్నారు.

Charter Global
Swapna
InCorpTaxAct

If you like to publish news or your story on our website, please email to editor 'at' deccanabroad.com.


    Print       Email

You might also like...

Nata Matrimony- @NATA Convention, Philadelphia, PA July 6th to July 8th 2018

Read More →